Wednesday, 17 June 2026

ముళ్లతోట నుండి ఎదిగిన గులాబీ (రాళ్ళబండి కవితాప్రసాద్ స్మారక పురస్కారాన్ని డా. ఏనుగు నరసింహారెడ్డి గారు స్వీకరించిన సందర్భంగా వ్యాసం)

ముళ్లతోట నుండి ఎదిగిన గులాబీ డా. ఏనుగు నరసింహారెడ్డి 

సుప్రసిద్ధ కవి రాళ్ళబండి కవితాప్రసాద్ గారి పేరిట సహృదయ సాహిత్య సంస్థ ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ప్రముఖ కవి, రచయిత, ఐ.ఏ.ఎస్. అధికారి, తెలంగాణ రాష్ట్ర భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి గారు ఇటీవల స్వీకరించారు. ఈ సందర్భంగా నేటినిజం దినపత్రిక 2026 జూన్ 18వ తేదీ సంచికలో ప్రచురితమైన డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు వ్యాసమిది. ఈ వ్యాసాన్ని ప్రచురించిన నేటినిజం దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.  

ఏకాంశ కవిత్వం-287వ వారం- అంశం: దేశభక్తి

 ఏకాంశ కవిత్వం-287వ వారం- అంశం: దేశభక్తి                                                                                                                               

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1798వ రోజు ‘దేశభక్తి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, గుండవరం కొండల్ రావు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, కోలా సత్యనారాయణ, రాజప్ప, డా.సి.వసుంధర, చంద్రకళ దీకొండ, పి.పద్మావతి రాసిన కవితలు 2026 జూన్ 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                   

Thursday, 11 June 2026

ఏకాంశ కవిత్వం-286వ వారం- అంశం: అద్దం

 ఏకాంశ కవిత్వం-286వ వారం- అంశం: అద్దం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1795వ రోజు ‘అద్దం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీలతరమేశ్ గోస్కుల, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, నాగిరెడ్డి అరుణజ్యోతి, పొన్నాల ధనమ్మ, నాగరాజు చుండూరి, పి.పద్మావతి, నగునూరి రాజన్న రాసిన కవితలు 2026 జూన్ 11వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 3 June 2026

ఏకాంశ కవిత్వం-285వ వారం- అంశం: తోటికోడలు

ఏకాంశ కవిత్వం-285వ వారం- అంశం: తోటికోడలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1793వ రోజు ‘తోటికోడలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో రాజప్ప, ఎం.వి.ఉమాదేవి, ఆర్. రమాదేవి, ఎ.రాజ్యశ్రీ, మాడుగుల నారాయణ మూర్తి, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2026 జూన్ 4వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 27 May 2026

ఏకాంశ కవిత్వం-284వ వారం- అంశం: మేనమామ

 ఏకాంశ కవిత్వం-284వ వారం- అంశం: మేనమామ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1767వ రోజు ‘మేనమామ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, డా.సి.వసుంధర, పొన్నాల ధనమ్మ, జె.నరసింహారావు, పరిమి వెంకట సత్యమూర్తి, డా.షహనాజ్ బతుల్, రాజప్ప, కోలా సత్యనారాయణ, నాగిరెడ్డి అరుణజ్యోతి, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2026 మే 28వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 20 May 2026

ఏకాంశ కవిత్వం-283వ వారం- అంశం: బొగ్గుగని

 ఏకాంశ కవిత్వం-283వ వారం- అంశం: బొగ్గుగని                                                                                                                              

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1779వ రోజు ‘బొగ్గుగని’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, గుండవరం కొండల్ రావు, నాగిరెడ్డి అరుణజ్యోతి, ఎం.వి.ఉమాదేవి, ఎ.రాజ్యశ్రీ, నాగరాజు చుండూరి, నగునూరి రాజన్న  రాసిన కవితలు 2026 మే 21వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                    

Wednesday, 13 May 2026

ఏకాంశ కవిత్వం-282వ వారం- అంశం: పిచ్చివాడి చేతిలో రాయి

 ఏకాంశ కవిత్వం-282వ వారం- అంశం: పిచ్చివాడి చేతిలో రాయి                                                                                                                               

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1774వ రోజు ‘పిచ్చివాడి చేతిలో రాయి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  ఏడెల్లి రాములు, గుండవరం కొండల్ రావు, ఎ.రాజ్యశ్రీ, జె.నరసింహారావు, పి.పద్మావతి, మాడుగుల నారాయణ మూర్తి, గుర్రాల వేంకటేశ్వర్లు, డా.షహనాజ్ బతుల్, కోలా సత్యనారాయణ, రాజప్ప రాసిన కవితలు 2026 మే 14 వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                    

Wednesday, 6 May 2026

ఏకాంశ కవిత్వం-281వ వారం- అంశం: తాత - మనుమడు

 ఏకాంశ కవిత్వం-281వ వారం- అంశం: తాత - మనుమడు                                                                                                                               

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1764వ రోజు ‘తాత - మనుమడు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నాగరాజు చుండూరి, ఆర్. రమాదేవి, పొన్నాల ధనమ్మ, నాగిరెడ్డి అరుణజ్యోతి, విజయలక్ష్మి వడ్డేపల్లి, ముద్దు వెంకటలక్ష్మి, డా.సి.వసుంధర, నగునూరి రాజన్న, కందుకూరి మనోహర్ రాసిన కవితలు 2026 మే 7వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                  

Wednesday, 29 April 2026

ఏకాంశ కవిత్వం-280వ వారం- అంశం: ఆత్మస్తుతి- పరనింద

 ఏకాంశ కవిత్వం-280వ వారం- అంశం: ఆత్మస్తుతి- పరనింద

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1758వ రోజు ‘ఆత్మస్తుతి- పరనింద’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో పి.పద్మావతి, ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, ఎం.వి.ఉమాదేవి, డా.షహనాజ్ బతుల్, చంద్రకళ దీకొండ రాసిన కవితలు 2026 ఏప్రిల్ 30వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 22 April 2026

ఏకాంశ కవిత్వం-279వ వారం- అంశం: ఆశాభోస్లే

ఏకాంశ కవిత్వం-279వ వారం- అంశం: ఆశాభోస్లే

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1761వ రోజు ‘ఆశాభోస్లే’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీలత రమేశ్ గోస్కుల, ఆర్. రమాదేవి, గుండవరం కొండల్ రావు, నగునూరి రాజన్న, కందుకూరి మనోహర్, కోలా సత్యనారాయణ, నాగిరెడ్డి అరుణజ్యోతి రాసిన కవితలు 2026 ఏప్రిల్ 23వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 15 April 2026

ఏకాంశ కవిత్వం-278వ వారం- అంశం: గ్రంథాలయం

ఏకాంశ కవిత్వం-278వ వారం- అంశం: గ్రంథాలయం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1739వ రోజు ‘గ్రంథాలయం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో చంద్రకళ దీకొండ, ఎ.రాజ్యశ్రీ, డా.షహనాజ్ బతుల్, నాగిరెడ్డి అరుణజ్యోతి, నాగరాజు చుండూరి, పి.పద్మావతి, రాజప్ప రాసిన కవితలు 2026 ఏప్రిల్ 16వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 8 April 2026

ఏకాంశ కవిత్వం-277వ వారం- అంశం: సుఖనిద్ర

 ఏకాంశ కవిత్వం-277వ వారం- అంశం: సుఖనిద్ర

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1731వ రోజు ‘సుఖనిద్ర’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.సి.వసుంధర, రాజప్ప, నగునూరి రాజన్న, కోలా సత్యనారాయణ, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి రాసిన కవితలు 2026 ఏప్రిల్ 9వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 1 April 2026

ఏకాంశ కవిత్వం - 276వ వారం- అంశం: సంఘటిత శక్తి

 ఏకాంశ కవిత్వం-276వ వారం- అంశం: సంఘటిత శక్తి                        

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1730వ రోజు ‘సంఘటిత శక్తి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ల సీతాలక్ష్మి, పొన్నాల ధనమ్మ, ముద్దు వెంకటలక్ష్మి, పి.పద్మావతి, వి. సంధ్యారాణి, చంద్రకళ దీకొండ, నాగరాజు చుండూరి  రాసిన కవితలు 2026 ఏప్రిల్ 2వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.   

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                               

Thursday, 26 March 2026

తెలుగు వెలుగు.. సూర్యప్రకాశం (కె.కె.తాయారు గారి వ్యాసం)

దివంగత కవయిత్రి, దర్పణం సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యురాలు కె.కె.తాయారు గారు నాపై రాసిన వ్యాసం (రచనాకాలం: డిసెంబరు, 2025) రాజమండ్రి నుండి వెలువడే 'జన ప్రతిధ్వని' దినపత్రికలో ఈరోజు (2026 మార్చి 26వ తేదీన) ప్రచురితం. ఈ వ్యాసం రాసిన కొద్ది రోజులకే తాయారు గారు అస్తమయం చెందడం బాధాకరం. 

ఏకాంశ కవిత్వం-275వ వారం- అంశం: తరాల మధ్య అంతరం

 ఏకాంశ కవిత్వం-275వ వారం- అంశం: తరాల మధ్య అంతరం                                                                                                                               

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1728వ రోజు ‘తరాల మధ్య అంతరం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, నగునూరి రాజన్న, డా.సి.వసుంధర, కోలా సత్యనారాయణ, గుర్రాల వేంకటేశ్వర్లు  రాసిన కవితలు 2026 మార్చి 26వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                    

Monday, 23 March 2026

సాహిత్యమే వ్యక్తిత్వం - వ్యక్తిత్వమే సాహిత్యం

 కేంద్ర సాహిత్య అకాడమీ 2025 సంవత్సర పురస్కారాన్ని సుప్రసిద్ధ కవి డా.నందిని సిధారెడ్డి గారు స్వీకరించనున్న నేపథ్యంలో నేను రాసిన వ్యాసం 'సాహిత్యమే వ్యక్తిత్వం - వ్యక్తిత్వమే సాహిత్యం' నేటి (2026 మార్చి 23) 'వుదయం' దినపత్రిక సాహిత్య పేజీలో ప్రచురితం. నాతో ఈ వ్యాసాన్ని ప్రత్యేకంగా రాయించి, ప్రచురించిన ఆ పత్రిక సంపాదకులు, పెద్దలు శ్రీరామమూర్తి గారికి కృతజ్ఞతలు.

Wednesday, 18 March 2026

ఏకాంశ కవిత్వం-274వ వారం- అంశం: యుద్ధం- ఫలితం

 ఏకాంశ కవిత్వం-274వ వారం- అంశం: యుద్ధం- ఫలితం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1725వ రోజు ‘యుద్ధం- ఫలితం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో సావిత్రి రంజోల్కర్, కోలా సత్యనారాయణ, ప్రశాంతి రేవూరి, పి.బాలాత్రిపుర సుందరి, డా.సి.వసుంధర రాసిన కవితలు 2026 మార్చి 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Monday, 16 March 2026

'నీరడి మడి'లో ఆరో అడుగు

ప్రముఖ రచయిత కూతురు రాంరెడ్డి గారి 'నీరడి మడి' కథాసంపుటిపై నేను రాసిన వ్యాసం 2026 మార్చి 16 విజయక్రాంతి దినపత్రిక 'అక్షర' పేజీలో ప్రచురితం.

Wednesday, 11 March 2026

ఏకాంశ కవిత్వం-273వ వారం- అంశం: ప్రకృతి అందాలు

 ఏకాంశ కవిత్వం-273వ వారం- అంశం: ప్రకృతి అందాలు                                                               

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1720వ రోజు ‘ప్రకృతి అందాలు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, చంద్రకళ దీకొండ, రాజప్ప,  ముద్దు వెంకటలక్ష్మి, రాజ్యశ్రీ, డా.సి.వసుంధర, నాగరాజు చుండూరి, గుండవరం కొండల్ రావు  రాసిన కవితలు 2026 మార్చి 12వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                    

Wednesday, 4 March 2026

ఏకాంశ కవిత్వం-272వ వారం- అంశం: నాకు నచ్చిన పర్యాటక ప్రదేశం

ఏకాంశ కవిత్వం-272వ వారం- అంశం: నాకు నచ్చిన పర్యాటక ప్రదేశం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1719వ రోజు ‘నాకు నచ్చిన పర్యాటక ప్రదేశం' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, నగునూరి రాజన్న, పి.పద్మావతి, రాజప్ప, ముద్దు వెంకటలక్ష్మి, చంద్రకళ దీకొండ రాసిన కవితలు 2026 మార్చి 5వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 25 February 2026

ఏకాంశ కవిత్వం-271వ వారం- అంశం: ఓటీపీ

 ఏకాంశ కవిత్వం-271వ వారం- అంశం: ఓటీపీ                

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1697వ రోజు ‘ఓటీపీ' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, నగునూరి రాజన్న, గుండవరం కొండల్ రావు, పి. పద్మావతి, వి. సంధ్యారాణి రాసిన కవితలు 2026 ఫిబ్రవరి 26వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.  

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                

Wednesday, 11 February 2026

ఏకాంశ కవిత్వం-269వ వారం- అంశం: ఆడపిల్ల ఎదగాయాలు- నయం చేసేది పుట్టినిల్లా? మెట్టినిల్లా?

ఏకాంశ కవిత్వం-269వ వారం- అంశం: ఆడపిల్ల ఎదగాయాలు- నయం చేసేది పుట్టినిల్లా? మెట్టినిల్లా?

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1689వ రోజు 'ఆడపిల్ల ఎదగాయాలు- నయం చేసేది పుట్టినిల్లా? మెట్టినిల్లా? ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీలతరమేశ్ గోస్కుల, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, పరిమి వెంకట సత్యమూర్తి, రాజప్ప, కోలా సత్యనారాయణ, జె.వి.కుమార్ చేపూరి, కందుకూరి మనోహర్ రాసిన కవితలు 2026 ఫిబ్రవరి 12వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 4 February 2026

ఏకాంశ కవిత్వం-268వ వారం- అంశం: కొరియర్ బాయ్

 ఏకాంశ కవిత్వం-268వ వారం- అంశం: కొరియర్ బాయ్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1687వ రోజు 'కొరియర్ బాయ్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో వి.సంధ్యారాణి, నగునూరి రాజన్న, పొన్నాల ధనమ్మ, నాగరాజు చుండూరి, డా.సి వసుంధర, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2026 జనవరి 29వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 28 January 2026

ఏకాంశ కవిత్వం-267వ వారం- అంశం: ఆర్థిక వ్యవస్థ- స్టార్టప్ సంస్థలు

ఏకాంశ కవిత్వం-267వ వారం- అంశం: ఆర్థిక వ్యవస్థ- స్టార్టప్ సంస్థలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1686వ రోజు 'ఆర్థిక వ్యవస్థ- స్టార్టప్ సంస్థలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, నాగరాజు చుండూరి, నగునూరి రాజన్న, జె.నరసింహారావు రాసిన కవితలు 2026 జనవరి 29వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Thursday, 22 January 2026

ఏకాంశ కవిత్వం-266వ వారం- అంశం: కీర్తి కండూతి

 ఏకాంశ కవిత్వం-266వ వారం- అంశం: కీర్తి కండూతి                                                                                

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1683వ రోజు ‘కీర్తి కండూతి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నాగరాజు చుండూరి, పి.పద్మావతి, పొన్నాల ధనమ్మ, కోలా సత్యనారాయణ, లక్ష్మారెడ్డి పసుల, కె.కె. తాయారు, గుర్రాల వేంకటేశ్వర్లు, మాడుగుల నారాయణమూర్తి, గుండవరం కొండల్ రావు, ఎ. రాజ్యశ్రీ  రాసిన కవితలు 2026 జనవరి 22వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
 
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                    

Thursday, 15 January 2026

ఏకాంశ కవిత్వం-265వ వారం- అంశం: మకర సంక్రాంతి

ఏకాంశ కవిత్వం-265వ వారం- అంశం: మకర సంక్రాంతి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1678వ రోజు ‘మకర సంక్రాంతి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, చంద్రకళ దీకొండ, గాడేపల్లి సూర్యకాంతి, రేవిణిపాటి రమాదేవి, నాగరాజు చుండూరి, కె.కె.తాయారు రాసిన కవితలు 2026 జనవరి 14వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 7 January 2026

ఏకాంశ కవిత్వం-264వ వారం- అంశం: రైతు

ఏకాంశ కవిత్వం-264వ వారం- అంశం: రైతు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1665వ రోజు ‘రైతు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో సావిత్రీ రంజోల్కర్, డా. చీదెళ్ళ సీతాలక్ష్మి, ఆర్. రమాదేవి, పొన్నాల ధనమ్మ, జె. వి. కుమార్ చేపూరి, పత్తిపాటి పుష్పలత రాసిన కవితలు 2026 జనవరి 8వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.