Wednesday, 12 August 2026

ఏకాంశ కవిత్వం-295వ వారం- అంశం: మానవ అక్రమ రవాణా


 ఏకాంశ కవిత్వం-295వ వారం- అంశం: మానవ అక్రమ రవాణా

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1850వ రోజు ‘మానవ అక్రమ రవాణా’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, నగునూరి రాజన్న, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2026 ఆగస్టు 13 వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

No comments:

Post a Comment