Wednesday 27 December 2023

ఏకాంశ కవిత్వం- 162వ వారం- అంశం: పరివర్తన

ఏకాంశ కవిత్వం- 162వ వారం- అంశం: పరివర్తన

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1039వ రోజు ‘పరివర్తన’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, గుర్రాల వేంకటేశ్వర్లు, మోటూరి శాంతకుమారి, నాగిరెడ్డి అరుణజ్యోతి, శ్రీలత రమేశ్ గోస్కుల, జె.వి.కుమార్ చేపూరి, నగునూరి రాజన్న, నారుమంచి వాణీ ప్రభాకరి రాసిన కవితలు 2023 డిసెంబరు 28వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday 20 December 2023

ఏకాంశ కవిత్వం- 161వ వారం- అంశం: తన కోపమె తన శత్రువు

ఏకాంశ కవిత్వం- 161వ వారం- అంశం: తన కోపమె తన శత్రువు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1028వ రోజు ‘తన కోపమె తన శత్రువు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, కె.కె.తాయారు, మోటూరి శాంతకుమారి, గుండం మోహన్ రెడ్డి, చంద్రకళ దీకొండ, ఎ.రాజ్యశ్రీ, నారుమంచి వాణీ ప్రభాకరి, ఎం.వి.ఉమాదేవి, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2023 డిసెంబరు 21వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 

Wednesday 13 December 2023

ఏకాంశ కవిత్వం- 160వ వారం- అంశం: పరిశుభ్రత

ఏకాంశ కవిత్వం- 160వ వారం- అంశం: పరిశుభ్రత

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1015వరోజు ‘పరిశుభ్రత’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో గుర్రాల వేంకటేశ్వర్లు, ఎ.రాజ్యశ్రీ, జక్కని గంగాధర్, మోటూరి శాంతకుమారి, నగునూరి రాజన్న, జె.వి.కుమార్ చేపూరి, నారుమంచి వాణీ ప్రభాకరి రాసిన కవితలు 2023 డిసెంబరు 14వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday 6 December 2023

సాహిత్య, సాంస్కృతిక ఫలరాజం 'మామిడి'

సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.మామిడి హరికృష్ణ గారి కృషిపై నా వ్యాసం 'సాహిత్య, సాంస్కృతిక ఫలరాజం మామిడి' తంగేడు మాసపత్రిక డిసెంబరు సంచికలో ప్రచురితం‌. ఈ వ్యాసాన్ని ప్రచురించిన 'తంగేడు' అసోసియేట్ ఎడిటర్ కాంచనపల్లి గారికి ధన్యవాదాలు. (2023033)

ఏకాంశ కవిత్వం- 159వ వారం- అంశం: సొరంగంలో 17 రోజులు

ఏకాంశ కవిత్వం- 159వ వారం- అంశం: సొరంగంలో 17 రోజులు 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1021వరోజు ‘సొరంగంలో 17 రోజులు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ. రాజ్యశ్రీ, జక్కని గంగాధర్, కె. కె. తాయారు, మోటూరి శాంతకుమారి, గుర్రాల వేంకటేశ్వర్లు, నారుమంచి వాణీప్రభాకరి, జె. నరసింహారావు, నగునూరి రాజన్న రాసిన కవితలు 2023 డిసెంబరు 7వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839    

Wednesday 22 November 2023

ఏకాంశ కవిత్వం- 158వ వారం- అంశం: పత్రికలు

ఏకాంశ కవిత్వం- 158వ వారం- అంశం: పత్రికలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1010వరోజు ‘పత్రికలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, అరుణ కోదాటి, ఎం. వి. ఉమాదేవి, నగునూరి రాజన్న, గుండం మోహన్ రెడ్డి, బొల్లి రామస్వామి రఘుపతి, జాలిగామ నరసింహారావు, గుర్రాల వేంకటేశ్వర్లు, జక్కని గంగాధర్, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2023 నవంబరు 23వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday 15 November 2023

ఏకాంశ కవిత్వం- 157వ వారం- అంశం: మౌనం

ఏకాంశ కవిత్వం- 157వ వారం- అంశం: మౌనం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1003వరోజు ‘ మౌనం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో   చంద్రకళ దీకొండ, రజని కులకర్ణి, కె.కె.తాయారు, నారుమంచి వాణీ ప్రభాకరి, పరిమి వెంకట సత్యమూర్తి, విజయలక్ష్మీ శ్రీనివాస్, జె.వి.కుమార్ చేపూరి, మోటూరి శాంతకుమారి, నాగరాజు చుండూరి, గుర్రాల వేంకటేశ్వర్లు రాసిన కవితలు 2023 నవంబరు 16వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 

Monday 13 November 2023

ముచ్చటైన భాషకు ముక్కుసూటి కవి

నవంబరు 13న ప్రజాకవికాళోజీ నారాయణరావు వర్ధంతి. ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసం 'నమస్తే తెలంగాణ' దినపత్రిక 'చెలిమె' పేజీలో 2023 నవంబరు 12న ప్రచురితమైంది. ఈ వ్యాసాన్ని ప్రచురించిన 'నమస్తే తెలంగాణ' దినపత్రిక సంపాదకులకు ధన్యవాదాలు. (2023030)

Wednesday 8 November 2023

ఏకాంశ కవిత్వం- 156వ వారం- అంశం: ఓటు

ఏకాంశ కవిత్వం- 156వ వారం- అంశం: ఓటు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో ఇప్పటివరకు 1000 అంశాలపై కవిత్వ రచన జరిగింది. 'ఓటు' అనే అంశాన్ని 1000 వ అంశంగా సుప్రసిద్ధ కవి, రచయిత డా. ఏనుగు నరసింహారెడ్డి గారు ప్రకటించారు. ఈ అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, శనగపల్లి ఉమామహేశ్వరరావు, విజయలక్ష్మీ శ్రీనివాస్, శ్రీలత రమేశ్ గోస్కుల, జె.నరసింహారావు, ఎం. వీరకుమారి, పోచం సుజాత, డా. దేవులపల్లి పద్మజ, గుండం మోహన్ రెడ్డి, గుడికందుల ప్రకాశం రాసిన కవితలు 2023 నవంబరు 9వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839       

Wednesday 1 November 2023

ఏకాంశ కవిత్వం- 155వ వారం- అంశం: వృద్ధుల అనుభవం- ఆవశ్యకం, అనుసరణీయం

 ఏకాంశ కవిత్వం- 155వ వారం- అంశం: వృద్ధుల అనుభవం- ఆవశ్యకం, అనుసరణీయం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 974వరోజు ‘వృద్ధుల అనుభవం- ఆవశ్యకం, అనుసరణీయం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  వి. సంధ్యారాణి, నాగరాజు చుండూరి, మోటూరి శాంతకుమారి, కె.కె.తాయారు, చంద్రకళ దీకొండ, నారుమంచి వాణీ ప్రభాకరి, గుర్రాల వేంకటేశ్వర్లు, జక్కని గంగాధర్, జె.వి.కుమార్ చేపూరి, ఎ.రాజ్యశ్రీ, నగునూరి రాజన్న రాసిన కవితలు 2023 నవంబరు 2వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839       

Thursday 26 October 2023

ఏకాంశ కవిత్వం- 154వ వారం- అంశం: అమ్మ అల్లం-ఆలి బెల్లం

 ఏకాంశ కవిత్వం- 154వ వారం- అంశం: అమ్మ అల్లం-ఆలి బెల్లం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 979వరోజు ‘అమ్మ అల్లం-ఆలి బెల్లం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  ఏడెల్లి రాములు,  నగునూరి రాజన్న, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, కనకయ్య మల్లముల, జె.నరసింహారావు, గుర్రాల వేంకటేశ్వర్లు, పగడాల రెడ్డెమ్మ, గుండం మోహన్ రెడ్డి, జక్కని గంగాధర్ రాసిన కవితలు 2023 అక్టోబరు 26వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839      

Wednesday 18 October 2023

ఏకాంశ కవిత్వం- 153వ వారం- అంశం: జంతువులు - మంచి లక్షణాలు

ఏకాంశ కవిత్వం- 153వ వారం- అంశం: జంతువులు - మంచి లక్షణాలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 973వరోజు ‘జంతువులు - మంచి లక్షణాలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  ఏడెల్లి రాములు, మోటూరి శాంతకుమారి, కనకయ్య మల్లముల, నారుమంచి వాణీ ప్రభాకరి, నగునూరి రాజన్న, వి.నాగజ్యోతి, వి. సంధ్యారాణి, జె.వి.కుమార్ చేపూరి, గుండవరం కొండల్ రావు, గుర్రాల వేంకటేశ్వర్లు రాసిన కవితలు 2023 అక్టోబరు 19వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

 9441046839       

Wednesday 11 October 2023

ఏకాంశ కవిత్వం- 152వ వారం- అంశం: అమాయకత్వం

ఏకాంశ కవిత్వం- 152వ వారం- అంశం: అమాయకత్వం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 975వరోజు ‘అమాయకత్వం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  చంద్రకళ దీకొండ, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీగుర్రాల వేంకటేశ్వర్లు, జక్కని గంగాధర్, మోటూరి శాంతకుమారి, జె.నరసింహారావు, కందూర్ చంద్రప్రకాష్ గుప్తా, గుండం మోహన్ రెడ్డి, నాగరాజు చుండూరి రాసిన కవితలు 2023 అక్టోబరు 12వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                               

Monday 9 October 2023

అవ్యక్త గళాల గళం (నోబెల్ పురస్కారానికి ఎంపికైన యూన్ ఫాసే సాహిత్య కృషిపై వ్యాసం)

ee 

 ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికైన నార్వే రచయిత యూన్ ఫాసే సాహిత్య కృషిపై  నా వ్యాసం 2023 అక్టోబరు 9 'మన తెలంగాణ' దినపత్రిక 'కలం' పేజీలో ప్రచురితం 

Wednesday 4 October 2023

ఏకాంశ కవిత్వం- 151వ వారం- అంశం: నడక

 ఏకాంశ కవిత్వం- 151వ వారం- అంశం: నడక

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 962వరోజు ‘నడక’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, నారుమంచి వాణీప్రభాకరి, మోటూరి శాంతకుమారి, జె.వి.కుమార్ చేపూరి, వాడపల్లి రాధ, కె.కె.తాయారు, గుర్రాల వేంకటేశ్వర్లు, చంద్రకళ దీకొండ, జక్కని గంగాధర్, గుండం మోహన్ రెడ్డి, నాగరాజు చుండూరి రాసిన కవితలు 2023 అక్టోబరు 5వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday 20 September 2023

ఏకాంశ కవిత్వం- 150వ వారం- అంశం: మల్లెపూలు

ఏకాంశ కవిత్వం- 150వ వారం- అంశం: మల్లెపూలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 954వరోజు ‘మల్లెపూలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  జె.వి.కుమార్ చేపూరి, నగునూరి రాజన్న, జక్కని గంగాధర్, నారుమంచి వాణీప్రభాకరి, కె.కె.తాయారు, వి. సంధ్యారాణి, పురం మంగ, ఎ.రాజ్యశ్రీ, లీలారెడ్డి, గుండం మోహన్ రెడ్డి రాసిన కవితలు 2023 సెప్టెంబరు 21వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839  

Friday 15 September 2023

ఏకాంశ కవిత్వం- 149వ వారం- అంశం: అమ్మమ్మ

ఏకాంశ కవిత్వం- 149వ వారం- అంశం: అమ్మమ్మ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 946వ రోజు ‘అమ్మమ్మ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  ఏడెల్లి రాములు, కనకయ్య మల్లముల, నాగరాజు చుండూరి, జె.నరసింహారావు, గుర్రాల వేంకటేశ్వర్లు, గుండవరం కొండల్ రావు, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, అరుణ కోదాటి, వాడపల్లి రాధ, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2023 సెప్టెంబరు 14వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                               

Wednesday 6 September 2023

ఏకాంశ కవిత్వం- 148వ వారం- అంశం: ఆప్యాయత

 ఏకాంశ కవిత్వం- 148వ వారం- అంశం: ఆప్యాయత 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 945వరోజు ‘ఆప్యాయత’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  ఎ.రాజ్యశ్రీ, నారుమంచి వాణి ప్రభాకరి, కె.కె.తాయారు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, నగునూరి రాజన్న, చంద్రకళ దీకొండ, ఎం. వి. ఉమాదేవి, మోటూరి శాంతకుమారి, గుండం మోహన్ రెడ్డి, వి.నాగజ్యోతి రాసిన కవితలు 2023 సెప్టెంబరు 7వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                             

Wednesday 30 August 2023

వ్యాకరణ పాఠాలకు కొత్త భాష్యాల తరుణం (కవిత- నేటినిజం, 2023 ఆగస్టు 31)

చంద్రయాన్-3 విజయవంతమైన సందర్భంగా నేను రాసిన రెండో కవిత 'వ్యాకరణ పాఠాలకు కొత్త భాష్యాల తరుణం' 2023 ఆగస్టు 31 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం. (2023025)

ఏకాంశ కవిత్వం- 147వ వారం- అంశం: చేతికందిన చందమామ

 ఏకాంశ కవిత్వం- 147వ వారం- అంశం: చేతికందిన చందమామ  

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 938వరోజు ‘చేతికందిన చందమామ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, జె.వి.కుమార్ చేపూరి, కనకయ్య మల్లముల, పత్తెం విజయ రాఖి, జె.నరసింహారావు, నాగరాజు చుండూరి, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, లక్ష్మారెడ్డి పసుల, గుర్రాల వేంకటేశ్వర్లు, ఎస్.సింహాచలం రాసిన కవితలు 2023 ఆగస్టు 31వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. 

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Saturday 26 August 2023

నేరం- శిక్ష- ప్రతిఫలం (చంద్రయాన్-3 విజయవంతమైన సందర్భంగా రాసిన కవిత)

నేరం- శిక్ష- ప్రతిఫలం (చంద్రయాన్-3 ప్రయోగం‌ విజయవంతమైన సందర్భంగా రాసిన కవిత)

చంద్రయాన్- 3 విజయవంతం కావడంపై నేను రాసిన కవిత 2023 ఆగస్టు 26 'ఆంధ్రప్రభ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం. 

Wednesday 23 August 2023

ఏకాంశ కవిత్వం-146వ వారం-అంశం: పిల్లి

 ఏకాంశ కవిత్వం-146వ వారం-అంశం: పిల్లి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 924వరోజు ‘పిల్లి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో   డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఏడెల్లి రాములు, మోటూరి శాంతకుమారి, కె.కె.తాయారు, ఉండవిల్లి సుజాతామూర్తి, ఎ.రాజ్యశ్రీ, వి. సంధ్యారాణి, నగునూరి రాజన్న, మాడుగులనారాయణమూర్తి, కందుకూరి మనోహర్ రాసిన కవితలు 2023 ఆగస్టు 24వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. 

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Monday 21 August 2023

పిల్లల పెంపకంలో లోటుపాట్లను సరిదిద్దే ‘డాక్టర్ చెప్పిన కథలు’

 పిల్లల పెంపకంలో లోటుపాట్లను సరిదిద్దే ‘డాక్టర్ చెప్పిన కథలు’

-డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు,

9441046839

పిల్లల పెంపకం కత్తి మీద సాములాంటిది. ఎప్పుడు ఏ సమస్య ముంచుకొస్తుందో తెలియదు. పిల్లలు ఉన్నట్టుండి ముక్కులో ఏదో వస్తువు పెట్టుకుంటారు. చేతికందిన వస్తువును నోట్లో పెట్టుకుంటారు. ఆడుతూ పాడుతూ జారిపడతారు. ప్రమాదకరమైన వస్తువులతోనూ ఆటలాడతారు. ఈ కాలం న్యూక్లియర్ కుటుంబాల్లో పిల్లలను అనుక్షణం కనిపెట్టి ఉండడం కష్టం. అందుకే సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలో తల్లిదండ్రులకు చెప్పేవారు కావాలి. ఈ బాధ్యతను ఓపికగా తలకెత్తుకున్నారు ప్రముఖ రచయిత్రి డా. కందేపి రాణీప్రసాద్. పిల్లల పెంపకంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలను ‘డాక్టర్ చెప్పిన కథలు’ అనే గ్రంథంలో వివరించారు. ఆయా అంశాలను అందరికీ అర్థమయ్యేలా కథల రూపంలో చెప్పడం విశేషం.

విజ్ఞాన శాస్త్రంపై పిల్లలకు మక్కువ కలిగేందుకు కృషి చేస్తున్న అతి కొద్దిమంది బాల సాహితీవేత్తల్లో ముందువరుసలో ఉండేవారు డా. కందేపి రాణీప్రసాద్.  విజ్ఞానశాస్త్ర అంశాలతో ‘సైన్స్ పాయింట్’, ‘సైన్స్ వరల్డ్’, ‘సైన్స్ కార్నర్’ మొదలైన గ్రంథాలను వెలువరించారు. ‘మిఠాయి పొట్లం’ అనే పేరుతో మానవ శరీర భాగాలపై ఆసక్తి కలిగించే రీతిలో పొదుపుకథలను పుస్తకరూపంలో తెచ్చారు. కూరగాయల్లోని పోషక పదార్థాలను తెలియజేయడంతో పాటు వాటితో బొమ్మలు ఎలా రూపొందించవచ్చో ‘బొటానికల్ జూ’ అనే గ్రంథం ద్వారా తెలియజేశారు. నలభైకి పైగా పుస్తకాలను వెలువరించిన ఆమె తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు పలు ప్రముఖ సంస్థల పురస్కారాలను పొందారు. పిల్లల సైన్స్ రచనలపై డాక్టరేటు పొందిన డా. రాణీప్రసాద్ సిరిసిల్లలో సృజన్ పిల్లల ఆసుపత్రికి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

గతంలో తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు పిల్లలను ఎప్పుడూ కనిపెట్టుకుంటూ ఉండేవారు. పిల్లల పెంపకంలో జరిగే పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిచేసేవారు. ఉమ్మడి కుటుంబాల్లో ఎవరో ఒకరు పిల్లల అలవాట్లను సరిదిద్దేవారు. చుట్టుపక్కల వారితో కలిసిమెలసి ఉండడం వల్ల సామాజిక నియమాలు, జీవన నైపుణ్యాలు చక్కగా అబ్బేవి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు దూరమై, ఇరుగుపొరుగు వారితోనూ పరిఛాయాలు మృగ్యమైన ఆధునికకాలంలో చెప్పేవారు లేరు. సరిదిద్దేవారు లేరు. చెప్పినా ఆచరించేవారు లేరు. ఈ లోటును దూరం చేసే ‘డాక్టర్ చెప్పిన కథలు’ కథాసంపుటి దైనందిన జీవితంలో పిల్లలకు ఎదురయ్యే వివిధ సమస్యలకు కథారూపంలో పరిష్కారాలను సూచిస్తుంది. పొరపాట్లు చేయకుండా నిలువరిస్తుంది. ఇందులో పాతిక కథలున్నాయి. ఇవన్నీ ప్రమాదాలు ఎదురు కాకుండా ముందు జాగ్రత్త పడేందుకు ఉపకరిస్తాయి. ఇందులో ప్రతి కథా తల్లిదండ్రులకు ఒక చక్కటి సందేశాన్ని ఇస్తుంది. నిర్లక్ష్యం, అలవాట్లు, పొరపాట్లు, మూఢ నమ్మకాలు, సామాజిక నియమాల ఉల్లంఘన, జీవన నైపుణ్యాల లేమి అనే ఆరు విభాగాలుగా ఈ కథావస్తువులను విభజించవచ్చు.

తల్లిదండ్రుల నిర్లక్ష్యం చిన్న ప్రమాదాల తీవ్రతను పెంచి ప్రాణాల మీదికి తెస్తుంది. పిల్లలు ఏదన్నా మింగితే అది మోషన్ ద్వారా బయటికి వచ్చేస్తుందని చాలా మంది తల్లిదండ్రుల నమ్మకం. ‘స్క్రూ మింగితే’ అనే కథలో కూడా తల్లిదండ్రులు అలాగే భావిస్తారు. తమ బాబు స్క్రూ మింగిన మూడు రోజుల దాకా ఆసుపత్రి గడప తొక్కరు. ఆ స్క్రూ పేగుల్లోకి చొచ్చుకుపోయిందని ఎక్స్ రేలో బయటపడుతుంది. మూడు రోజుల దాకా ఆసుపత్రికి తీసుకురాని తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ఆపరేషన్ చేసి, స్క్రూని బయటికి తీయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల్లో నులిపురుగుల ద్వారా ఏర్పడే కడుపునొప్పిని ఎలా దూరం చేయవచ్చో చెప్పే కథ ‘కడుపునొప్పి’. మొక్కజొన్న కంకి విత్తు గొంతులో అడ్డం పడడం వల్ల చిన్నారి ప్రాణం పోయిన సంఘటనను ‘విత్తు మింగితే’ అనే కథ వివరిస్తుంది. కుక్క కాటుకు ఆధునిక చికిత్సను వివరించే కథ ‘కుక్క కరిస్తే’. వంట చేసేటప్పుడు తల్లి నిర్లక్ష్యం వల్ల పిల్లలు నూనెలో పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాలను వివరించే కథ ‘కాలే నూనెలో పడితే’.

కొన్ని అలవాట్లు పిల్లలకు హాని చేస్తాయి. అలాంటి అలవాట్లను దూరం చేయాలి. బలపాలు, మట్టి తినడం; అగ్గిపుల్లల్లాంటి వస్తువులతో చెవిలో గులిమి తీసేయడం; చాక్లెట్లు మొదలైనవి అతిగా తినడం మొదలైన అలవాట్లు పిల్లల్లో ఎలాంటి సమస్యలకు దారి తీస్తాయో చెప్పే కథలు ఈ సంపుటిలో ఉన్నాయి.  పిల్లలకు మద్యం అలవాటు చేయడం వల్ల కలిగే అనర్థాలను వివరించే కథ ‘కల్లు తాగిస్తే’.  

పొరపాట్లు కూడా కొన్ని సందర్భాల్లో ప్రాణం పోవడానికి కారణం అవుతాయి. బిడ్డ తల కింద ఎత్తు పెట్టకుండానో, బిడ్డకు ఆకలవుతుందన్న హడావిడిలోనో తల్లులు ఒక్కోసారి బిడ్డకు పాలిస్తుంటారు. అవి గొంతులోకి వెళ్ళకుండా ముక్కులోకి, తర్వాత ఊపిరితిత్తులలోకి వెళ్ళి మరణం సంభవిస్తుంది. అలా తల్లి పట్టిన పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం వల్ల బిడ్డ మరణించిన సంఘటనను చెప్పే కథ ‘పాలు పడితే’.  పొరపాటున వేడి నీళ్ల దగ్గర పిల్లలను ఉంచితే జరిగే ప్రమాదాన్ని ‘వేడి నీళ్లు పడితే’ కథ వివరిస్తుంది. పాము కాటు సందర్భంలో గ్రామీణుల త్వరిత చర్యలను ప్రశంసించే కథ ‘పాము కాటేస్తే’. పిల్లలు పొరపాటుగా కార్లో చిక్కుకుపోవడం వల్ల కలిగే ఇబ్బందులను ‘కార్ లాక్ అయిపోతే’ కథ వివరిస్తుంది. పిల్లలు ఒక్కోసారి ప్లగ్ లో వేలు పెడతారు. నీళ్ల బక్కెట్లో పడిపోతారు. కిరోసిన్ వంటి ద్రవాలు తాగుతారు. మేడపై నుండి జారి పడతారు. ముక్కులో ఏవో వస్తువులు పెట్టుకుంటారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపే కథలు కూడా ఇందులో ఉన్నాయి.  

మూఢ నమ్మకాలతో వ్యవహరించే జనం తమ అభిప్రాయమే సరైందని భావిస్తుంటారు. అలాంటి వారి మూఢ నమ్మకాలను దూరం చేసే లక్ష్యంతో రాసిన కథలు కూడా ఈ కథాసంపుటిలో ఉన్నాయి. ఫిట్స్ వచ్చినప్పుడు చుట్టతో కాల్చి నుదుటిపై వాత పెట్టడం పరిష్కారమని కొంతమంది ఇప్పటికీ భావిస్తుంటారు. ఆ అభిప్రాయం తప్పని చెప్పే కథ ‘ఫిట్స్ వస్తే’.  వైరస్ వల్ల వచ్చే చికెన్ పాక్స్ కు తప్పకుండా మందులు వాడాలని చెప్పే కథ ‘పోశమ్మ తల్లి’. 

పిల్లల మధ్య ఎడం లేకపోవడం వల్ల పిల్లల పెంపకంలో ఏర్పడే ఇబ్బందులను తెలిపే కథ ‘ఇద్దరి మధ్య ఎడం లేకపోతే’.

జీవన నైపుణ్యాలు పిల్లల్లో అలవర్చడంలో తల్లిదండ్రులదే కీలక బాధ్యత. రోడ్డుపై నడిచేప్పుడు వ్యవహరించే తీరు, దీపావళికి టపాకాయలు కాల్చేప్పుడు జాగ్రత్తగా ఉండడం, మైనర్ పిల్లలు వాహనం నడపకూడదన్న నియమం ఉల్లంఘించడం మొదలైన సందర్భాలను తెలిపే కథలు కూడా ఈ సంపుటిలో ఉన్నాయి. ఆయా సందర్భాల్లో పిల్లలు వ్యవహరించవలసిన విధానాలను ఈ కథలు తెలియజేస్తాయి.

ఇవన్నీ చిన్న చిన్న కథలే అయినప్పటికీ మనం రోజూ చూసే వ్యక్తులనే పాత్రలుగా మలిచారు.  పిల్లలను  ఎత్తుకుని స్విచ్ బోర్డులతో ఆటలాడే ప్రణీతలు,  ఫోన్లు మాట్లాడుతూ పిల్లలెక్కడున్నారో గమనించని నరేషులు, పిల్లాడికి కుక్క కరిచినా డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి తాత్సారం చేసే రాజేషులు మనకు అడుగడుగునా ఎదురవుతూనే ఉంటారు.

రచయిత్రి డా. కందేపి రాణీప్రసాద్ భర్త డా. ప్రసాద్ రావు కూడా ఈ కథల్లో ఒక పాత్రగా కనిపిస్తారు. అనేక విషయాల్లో పిల్లల తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం వహిస్తారు. కవర్ పేజీపై కూడా ఆయన సహజ చిత్రమే ఉండడం మరో విశేషం. బాల్యంలో గౌను వేసుకున్న ఈ దంపతుల బాబును డాక్టర్ గారు స్టెతస్కోప్ తో పరీక్షిస్తున్నట్టున్న కవర్ పేజీ రూపొందించిన చిత్రకారులు టి. శివాజీ అభినందనీయులు.   

ఈ కథలన్నీ చక్కటి భాషతో, ఆకట్టుకునే శైలితో సాగుతాయి. అందుకే పాఠకుడిని విడవకుండా చదివిస్తాయి. బాలల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ చదవవలసిన గ్రంథమిది. పిల్లల పెంపకంలో లోటుపాట్లను సరిదిద్దే కథా సంపుటి ‘డాక్టర్ చెప్పిన కథలు’.

(డాక్టర్ చెప్పిన కథలు, రచయిత్రి: డా. కందేపి రాణీప్రసాద్. వెల: రూ.100, ప్రతులకు: రచయిత్రి, ఫోన్ నెంబర్: 9866160378)

(2023 ఆగస్టు 21 'ఆంధ్రప్రభ' దినపత్రిక 'సాహితీ గవాక్షం' పేజీలో ప్రచురితం) 

'సందేశాత్మక కథలు' - డా. కందేపి రాణీప్రసాద్ గారి కథాసంపుటిపై వ్యాసం

డా. కందేపి రాణీప్రసాద్ గారి 'డాక్టర్ చెప్పిన కథలు' కథాసంపుటిపై వ్యాసం 'సందేశాత్మక కథలు' 2023 ఆగస్టు 21 'ఆంధ్రప్రభ' దినపత్రిక 'సాహితీ గవాక్షం' పేజీలో ప్రచురితం. 

Wednesday 16 August 2023

ప్రజాకవులను వెలుగులోకి తెచ్చిన పరిశోధకులు ఎస్వీ

ఆగస్టు 16వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ కులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ గారి జన్మదినం . గతంలో నేను రాసిన ఈ వ్యాసాన్ని ఎస్వీ సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా 'నేటినిజం' దినపత్రిక 2023 ఆగస్టు 17వ తేదీ సంచికలో పునఃప్రచురించింది. 

ఏకాంశ కవిత్వం- 145వ వారం- అంశం: చిత్ర కవిత- బాలికావిద్య

ఏకాంశ కవిత్వం- 145వ వారం
- అంశం: చిత్ర కవిత- బాలికావిద్య  

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 922వరోజు చిత్ర కవితగా ‘బాలికావిద్య’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో   ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, వాడపల్లి రాధ, నాగరాజు చుండూరి, చంద్రకళ దీకొండ, లక్ష్మారెడ్డి  పసుల, గుండం మోహన్ రెడ్డి, కనకయ్య మల్లముల, గుండవరం కొండల్ రావు, ఎం. వి. ఉమాదేవి రాసిన కవితలు 2023 ఆగస్టు 17వ తేదీ  ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. 

-అడ్మిన్: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

చిత్ర కవిత నిర్వహణ: గోస్కుల శ్రీలత

Wednesday 9 August 2023

ఏకాంశ కవిత్వం- 144వ వారం- అంశం: ప్రజాయుద్ధ నౌక

ఏకాంశ కవిత్వం- 144వ వారం- అంశం: ప్రజాయుద్ధ నౌక  

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 923వరోజు ‘ప్రజాయుద్ధ నౌక’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, శ్రీలతరమేశ్ గోస్కుల, అరుణ జ్యోతి, నోముల చక్రపాణి, కె.కె.తాయారు, పరిమి వెంకట సత్యమూర్తి, నాగరాజు చుండూరి, రామకృష్ణ చంద్రమౌళి, పురం మంగ, ఉండవిల్లి సుజాతామూర్తి రాసిన కవితలు 2023 ఆగస్టు 10వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం. 

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 

9441046839

Wednesday 2 August 2023

ఏకాంశ కవిత్వం- 143వ వారం- అంశం: ఇల్లే వైకుంఠం

 ఏకాంశ కవిత్వం- 143వ వారం- అంశం: ఇల్లే వైకుంఠం 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 908వరోజు ‘ఇల్లే వైకుంఠం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, జక్కని గంగాధర్, గుండం మోహన్ రెడ్డి, వాడపల్లి రాధ, చంద్రకళ దీకొండ, లక్ష్మారెడ్డి  పసుల, మాడుగుల నారాయణమూర్తి, కందుకూరి మనోహర్, నారుమంచి వాణీ ప్రభాకరి రాసిన కవితలు 2023 ఆగస్టు 3వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

9441046839

**                         

Wednesday 26 July 2023

ఏకాంశ కవిత్వం- 142వ వారం- అంశం: కుంభవృష్టి

ఏకాంశ కవిత్వం- 142వ వారం- అంశం: కుంభవృష్టి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 907వరోజు ‘కుంభవృష్టి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఎ.రాజ్యశ్రీ, జె.నరసింహారావు, మోటూరి శాంతకుమారి, అరుణ కోదాటి, జక్కని గంగాధర్, కనకయ్య మల్లముల, గుండం మోహన్ రెడ్డి, చంద్రకళ దీకొండ, ఏడెల్లి రాములు రాసిన కవితలు 2023 జులై 27వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

9441046839

**    

Wednesday 19 July 2023

ఏకాంశ కవిత్వం- 141వ వారం- అంశం: చంద్రయానం

ఏకాంశ కవిత్వం- 141వ వారం- అంశం: చంద్రయానం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 902వరోజు ‘చంద్రయానం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  మాడుగుల నారాయణమూర్తి, కపిలవాయి అశోక్ బాబు, ఎం. వి. ఉమాదేవి, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, కె.కె.తాయారు, కందుకూరి మనోహర్, వాడపల్లి రాధ, గుండవరం కొండల్ రావు, జె.వి.కుమార్ చేపూరి, ఎం.వీరకుమారి రాసిన కవితలు 2023 జులై 20వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

9441046839

**    

Wednesday 12 July 2023

ఏకాంశ కవిత్వం- 140వ వారం- అంశం: ఆకాశ వీధిలో టమాట సంచారం

ఏకాంశ కవిత్వం- 140వ వారం- అంశం: ఆకాశ వీధిలో టమాట సంచారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 895వరోజు ‘ఆకాశ వీధిలో టమాట సంచారం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో  ఏడెల్లి రాములు, మన్నె లలిత, పరిమి వెంకట సత్యమూర్తి, గుర్రాల వేంకటేశ్వర్లు, అరుణ కోదాటి, జక్కని గంగాధర్, జె.నరసింహారావు, పురం మంగ, పగడాల రెడ్డెమ్మ, ఉండవిల్లి సుజాతామూర్తి, శ్రీలతరమేశ్ గోస్కుల రాసిన కవితలు 2023 జులై 13వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

9441046839

**     

Wednesday 5 July 2023

ఏకాంశ కవిత్వం- 139వ వారం- అంశం: తిరస్కారం

ఏకాంశ కవిత్వం- 139వ వారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 888వరోజు ‘తిరస్కారం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, శ్రీలత రమేశ్ గోస్కుల, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, ఎం.వి.ఉమాదేవి, మోటూరి శాంతకుమారి, నగునూరి రాజన్న, జె.వి.కుమార్ చేపూరి, నారుమంచి వాణీప్రభాకరి, బస్వమోహన్ రావు రాసిన కవితలు 2023 జులై 6వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

9441046839

**                         

Wednesday 28 June 2023

లేట్ రిజిస్టర్ (కవిత)

తొలకరి పలకరించిన సందర్భంగా నేను రాసిన కవిత 'లేట్ రిజిస్టర్' 2023 జూన్ 29  'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం. (2023020) 

ఏకాంశ కవిత్వం- 138వ వారం- అంశం: పలకరించిన తొలకరి

ఏకాంశ కవిత్వం- 138వ వారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 885వరోజు ‘పలకరించిన తొలకరి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, జె.నరసింహారావు, నారుమంచి వాణీ ప్రభాకరి, కనకయ్య మల్లముల, మోటూరి శాంతకుమారి, వీరకుమారి, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, ఆర్.ఎస్. వెంకటేశ్వరన్, జగన్నాథ్ వెలిదిమళ్ల రాసిన కవితలు 2023 జూన్ 29వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

    9441046839

****

Thursday 22 June 2023

ఏకాంశ కవిత్వం- 137వ వారం- అంశం: నీడ

  ఏకాంశ కవిత్వం- 137వ వారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 877వ రోజు ‘నీడ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఏడెల్లి రాములు, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ,  పురం మంగ, గుండం మోహన్ రెడ్డి, నగునూరి రాజన్న, లక్ష్మారెడ్డి  పసుల, చంద్రకళ దీకొండ, గుర్రాల వేంకటేశ్వర్లు రాసిన కవితలు 2023 జూన్ 22వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

9441046839

****

Sunday 18 June 2023

భవిత మహోన్నతం (మన ఊరు-మన బడి పథకంపై కవిత)

 'మన ఊరు-మన బడి' పథకంపై నేను రాసిన కవిత 'భవిత మహోన్నతం' 2023 జూన్ 16-30 'తంగేడు' సాహిత్య పక్షపత్రికలో ప్రచురితం. ఈ కవితను ప్రచురించిన 'తంగేడు' సంపాదకులు కల్వకుంట్ల కవిత గారికి, సహ సంపాదకులు డా. కాంచనపల్లి గోవర్ధన్ రాజు గారికి ధన్యవాదాలు. నాతో ఈ కవితను రాయించిన ప్రముఖ కవయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి గారికి కృతజ్ఞతలు. 
 
Wednesday 14 June 2023

పరిపూర్ణ వికాస దిశగా (కవిత)

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా నేను రాసిన కవిత 'పరిపూర్ణ వికాస దిశగా' 2023 జూన్ 15 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం. (శీర్షికలో ప్రశ్నార్థకాన్ని తొలగించి చదువుకోవలసిందిగా సూచన) ((2023017) 

ఏకాంశ కవిత్వం- 136వ వారం- అంశం: బడులు మొదలు

 ఏకాంశ కవిత్వం- 136వ వారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 871వరోజు ‘బడులు మొదలు అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, ఎం.వీరకుమారి, ఏడెల్లి రాములు, ఎ.రాజ్యశ్రీ, గుర్రాల వేంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి  పసుల, జె.వి.కుమార్ చేపూరి, ఎస్.సింహాచలం, జె.నరసింహారావు, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2023 జూన్ 15వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

9441046839

****

Wednesday 7 June 2023

మనసును ఆలింగనం చేసుకునే 'మనిషిని కలిసినట్టుండాలి'

మనసును ఆలింగనం చేసుకునే 'మనిషిని కలిసినట్టుండాలి' 

ఆచార్య ఎన్. గోపి గారి కవితాసంపుటి 'మనిషిని కలిసినట్టుండాలి'పై నేను రాసిన వ్యాసం "మనసును ఆలింగనం చేసుకునే 'మనిషిని కలిసినట్టుండాలి' " 2023 జూన్ 8 వ తేదీ 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం. 

ఏకాంశ కవిత్వం- 135వ వారం- అంశం: ఇంటి భోజనం- బయటి తిండి

 ఏకాంశ కవిత్వం- 135వ వారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 860వరోజు ‘ఇంటి భోజనం- బయటి తిండి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, వి.సంధ్యారాణి, జె.నరసింహారావు, మోటూరి శాంతకుమారి, ఆర్.కళ్యాణి, జక్కని గంగాధర్, ఎం.వి.ఉమాదేవి, కనకయ్య మల్లముల, కె.కె.తాయారు, చంద్రకళ దీకొండ రాసిన కవితలు 2023 జూన్ 8వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

9441046839

****

Wednesday 31 May 2023

ఏకాంశ కవిత్వం- 134వ వారం- అంశం: తొమ్మిదేళ్ల తెలంగాణ- సాధించిన విజయాలు

ఏకాంశ కవిత్వం- 134వ వారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 859వరోజు ‘తొమ్మిదేళ్ల తెలంగాణ- సాధించిన విజయాలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, గుర్రాల వేంకటేశ్వర్లు, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, చంద్రకళ దీకొండ, లక్ష్మారెడ్డి  పసుల, కనకయ్య మల్లముల, ఆర్.ప్రవీణ్, నారుమంచి వాణీ ప్రభాకరి రాసిన కవితలు 2023 జూన్ 1వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

9441046839 

* * *