Wednesday 31 May 2023

ఏకాంశ కవిత్వం- 134వ వారం- అంశం: తొమ్మిదేళ్ల తెలంగాణ- సాధించిన విజయాలు

ఏకాంశ కవిత్వం- 134వ వారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 859వరోజు ‘తొమ్మిదేళ్ల తెలంగాణ- సాధించిన విజయాలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, గుర్రాల వేంకటేశ్వర్లు, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, చంద్రకళ దీకొండ, లక్ష్మారెడ్డి  పసుల, కనకయ్య మల్లముల, ఆర్.ప్రవీణ్, నారుమంచి వాణీ ప్రభాకరి రాసిన కవితలు 2023 జూన్ 1వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

9441046839 

* * *

Wednesday 24 May 2023

ఏకాంశ కవిత్వం- 133వ వారం - అంశం:‘ఆడంబరాలు’

ఏకాంశ కవిత్వం- 133వ వారం 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 841వరోజు ‘ఆడంబరాలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో కె.కె.తాయారు, లక్ష్మారెడ్డి  పసుల, ఎం. వీరకుమారి, ఎం. వి. ఉమాదేవి, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, జె.నరసింహారావు, నగునూరి రాజన్న, జె.వి.కుమార్ చేపూరి, జక్కని గంగాధర్,  ఆర్.ప్రవీణ్ రాసిన కవితలు 2023 మే 25వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

9441046839 

* * * * **       

Wednesday 10 May 2023

ఊసరవెల్లి (కవిత, నేటినిజం, 2023 మే 11)

 నేను రాసిన 'ఊసరవెల్లి' కవిత 2023 మే 11 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం. 

ఏకాంశ కవిత్వం- 132వ వారం - అంశం: ‘ఎండల్లో వానొస్తే...’

ఏకాంశ కవిత్వం- 132వ వారం 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 834వరోజు ‘ఎండల్లో వానొస్తే...’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, ఎ.రాజ్యశ్రీ, జె.నరసింహారావు, కె.కె.తాయారు, ఏడెల్లి రాములు, వి. సంధ్యారాణి, ఎం.వీరకుమారి, మోటూరి శాంతకుమారి, జె.వి.కుమార్ చేపూరి, గుర్రాల వేంకటేశ్వర్లు రాసిన కవితలు 2023 మే 11వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

9441046839 

* * * * ** 

Monday 8 May 2023

సంపూర్ణ సమాచారం, సునిశిత విశ్లేషణ (వేదార్థం మధుసూదన శర్మ గారి 'అక్షరశిల్పులు' గ్రంథంపై వ్యాసం)

 ప్రముఖ రచయిత వేదార్థం మధుసూదన శర్మ గారి 'అక్షరశిల్పులు' గ్రంథంపై నేను రాసిన ఈ వ్యాసం  2023 మే 8వ తేదీ 'సూర్య' దినపత్రిక 'అక్షరం' పేజీలో ప్రచురితం.      

'ఆధునిక వ్యక్తిత్వ వికాస కావ్యం' (హైదరాబాదు మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టరు ఎన్వీఎస్ రెడ్డి గారి 'మేఘపథం'పై వ్యాసం)

హైదరాబాదు మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టరు ఎన్వీఎస్ రెడ్డి గారి అనుభవాల సారం 'మేఘపథం' కావ్యంపై నేను రాసిన వ్యాసం 'ఆధునిక వ్యక్తిత్వ వికాస కావ్యం' 2023 మే 8వ తేదీ 'మన తెలంగాణ' దినపత్రిక 'కలం' పేజీలో ప్రచురితం.

Wednesday 3 May 2023

ఏకాంశ కవిత్వం-మహామహోపాధ్యాయ రవ్వా శ్రీహరి ('నేటినిజం' దినపత్రిక, 2023 మే 4)

 ఏకాంశ కవిత్వం- 131వ వారం 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 832వరోజు ‘మహామహోపాధ్యాయ రవ్వా శ్రీహరి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో ఎ.రాజ్యశ్రీ, మోటూరి శాంతకుమారి, కె.కె.తాయారు, మన్నె లలిత, గుండం మోహన్ రెడ్డి, జాలిగామ నరసింహారావు, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, గుండవరం కొండల్ రావు, కందుకూరి మనోహర్, డా.చింతకాయల ఆంజనేయులు రాసిన కవితలు 2023 మే 4వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

9441046839 

* * * * **

Tuesday 2 May 2023

తెలంగాణ ప్రజల గొంతుక నందిని సిధారెడ్డి ('నేటినిజం' దినపత్రిక, 2018 అక్టోబరు 11)

 తెలంగాణ ప్రజల గొంతుక నందిని సిధారెడ్డి 
('నేటినిజం' దినపత్రిక, 2018 అక్టోబరు 11) 

వ్యక్తికి బహువచనం సిధారెడ్డి ('నేటినిజం' దినపత్రిక, 2020 మే 14)

వ్యక్తికి బహువచనం సిధారెడ్డి ('నేటినిజం దినపత్రిక', 2020 మే 14)