Monday 30 September 2019

మానవ సంబంధాలకు కవితారూపం

కాళోజీ పురస్కార గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి గారి సాహిత్య కృషిపై నేను రాసిన వ్యాసం
2019 సెప్టెంబరు 30 'నవ తెలంగాణ' దినపత్రిక సాహిత్య అనుబంధం 'దర్వాజ' పేజీలో ప్రచురితం.

Thursday 26 September 2019

చైతన్యవ్యాప్తికి చేయూతనిచ్చిన బుర్రకథ

'నేటి నిజం' దినపత్రిక, 2019 సెప్టెంబరు 26


Wednesday 18 September 2019

విముక్తికై పల్లవించిన స్వేఛ్చాగీతం సుద్దాల హనుమంతు


























ప్రజాకవి సుద్దాల హనుమంతుపై ప్రత్యేక వ్యాసం.. 
2019 సెప్టెంబరు 19 'నేటి నిజం' దినపత్రికలో ప్రచురితం. 

Wednesday 13 March 2019

రాజకీయ, సాహితీవేత్త బూర్గుల


హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి డా.బూర్గుల రామకృష్ణారావు జయంతి ఈరోజు. ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసం నేటి (2019 మార్చి 13) 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం. ఈ వ్యాసంలోని మొదటి పేరాలో 7వ, 10వ లైన్లలో 'పల్లంరాజు' కు బదులుగా 'పుల్లంరాజు' అని చదువుకోగలరు. రెండవపేరా చివరి వాక్యాన్ని 'అనంతర కాలంలో ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించిన పి.వి.నరసింహారావు ఆయన దగ్గర జూనియర్ లాయర్ గా పనిచేయడం విశేషం' అని చదువుకోగలరు.


Thursday 7 March 2019

చైతన్యం అంతర్భాగంగా కవయిత్రుల కవిత్వం

మార్చి 8 న మహిళా దినోత్సవం సందర్భంగా 

డా.కొండపల్లి నీహారిణి గారితో కలిసి నేను రాసిన వ్యాసం 2019 మార్చి 7 'నేటి నిజం' దినపత్రికలో ప్రచురితం. 

Wednesday 6 February 2019

తెలుగు సాహిత్యానికి వెలుగు రేఖలను పంచిన ఉస్మానియా తెలుగు శాఖ




ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ వందేళ్ల ఉత్సవాలపై ప్రత్యేక వ్యాసం....
నేటి నిజం, 2019 ఫిబ్రవరి 7 సంచిక 

Sunday 27 January 2019

తెలుగునాట తొలి రంగస్థల ఆచార్యులు






















ఇటీవల మరణించిన ఆచార్య మొదలి నాగభూషణ శర్మ గారిపై నా వ్యాసం 2019 జనవరి 27 ఆంధ్రప్రభ దినపత్రిక 'సంస్కృతి' పేజీలో ప్రచురితం. 

Monday 21 January 2019

నాటకరంగ మణిభూషణం మొదలి

ఇటీవల మరణించిన ఆచార్య మొదలి నాగభూషణ శర్మ గారి కృషిపై
నేను రాసిన వ్యాసం 2019 జనవరి 21 'మన తెలంగాణ' దినపత్రిక
సాహిత్య అనుబంధం 'కలం' పేజీలో ప్రచురితం.

Thursday 3 January 2019

అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఆణిముత్యం

ప్రముఖ చలనచిత్ర దర్శక నిర్మాతగా అందరికీ తెలిసిన బి.నరసింగరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి..
ఆయనపై నా వ్యాసం 'నేటి నిజం' దినపత్రిక 2019 జనవరి 3 సంచికలో ప్రచురితం.