Showing posts with label Asha Bhosle. Show all posts
Showing posts with label Asha Bhosle. Show all posts

Wednesday, 22 April 2026

ఏకాంశ కవిత్వం-279వ వారం- అంశం: ఆశాభోస్లే

ఏకాంశ కవిత్వం-279వ వారం- అంశం: ఆశాభోస్లే

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1761వ రోజు ‘ఆశాభోస్లే’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీలత రమేశ్ గోస్కుల, ఆర్. రమాదేవి, గుండవరం కొండల్ రావు, నగునూరి రాజన్న, కందుకూరి మనోహర్, కోలా సత్యనారాయణ, నాగిరెడ్డి అరుణజ్యోతి రాసిన కవితలు 2026 ఏప్రిల్ 23వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839