Monday 15 May 2017

At All India Radio, Hyderabad

ఈరోజు (15.05.2017) రేడియో ప్రసంగం రికార్డింగ్ తర్వాత అంతర్జాతీయ తెలుగు కేంద్ర పూర్వ సంచాలకులు ఆచార్య చెన్నకేశవ రెడ్డి గారితో డా. బెల్లంకొండ సంపత్ కుమార్, నేను.

Sunday 14 May 2017

తెలంగాణ కవుల కవిత్వానుశీలనం 'కవుల తెలంగాణం' - పుస్తక సమీక్ష (2017 మే 14 'మన తెలంగాణ' దినపత్రిక ఆదివారం అనుబంధం 'హరివిల్లు')

ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారి 'కవుల తెలంగాణం' గ్రంథంపై నేను రాసిన సమీక్ష - 2017 మే 14 'మన తెలంగాణ' దినపత్రిక ఆదివారం అనుబంధం 'హరివిల్లు'లో ప్రచురితం.


http://epaper.manatelangana.news/c/19031112