Wednesday 27 June 2018

ఆన్ లైన్ బదిలీల్లో ఆవశ్యక మార్పులు

ఉపాధ్యాయ బదిలీల్లో నూతన విధానంపై నేను రాసిన వ్యాసం
నేటి (2018 జూన్ 27) ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం.

Thursday 21 June 2018

ధ్వన్యనుకరణకు విశిష్టత సముపార్జించిన వేణుమాధవ్





































                    'నేటి నిజం' దినపత్రిక, 2018 జూన్ 21

Friday 15 June 2018

రాళ్లలోని కళ్లను, బండల చాటున గుండెలను ఆవిష్కరించిన కవి (డా.సి.నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా వ్యాసం)

ఈ నెల 12న డా.సి.నారాయణరెడ్డి వర్ధంతి.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేను రాసిన వ్యాసం
'నేటి నిజం' 2018 జూన్ 14 సంచికలో ప్రచురితం.

Wednesday 6 June 2018

వేదాలను ఔపోసన పట్టిన మార్క్సిస్టు (దాశరథి రంగాచార్య పై ప్రత్యేక వ్యాసం)



















జూన్ 8 న దాశరథి రంగాచార్య వర్ధంతి. ఈ సందర్భంగా నేను రాసిన వ్యాసం 2018 జూన్ 7 'నేటి నిజం' దినపత్రికలో ప్రచురితం.