Friday 29 May 2020

'వలస దుఃఖం' పాట- డా.బి.కేశవరెడ్డి రచన


'వలస దుఃఖం' పాట
రచన: డా.బి.కేశవరెడ్డి, విశ్రాంత వైద్యులు, గాంధీ వైద్యశాల
ఎడిటింగ్: డా.రాయారావు సూర్య ప్రకాశ్ రావు, ప్రముఖ కవి, రచయిత
గాయకుడు: రాజా
నిర్మాణ పర్యవేక్షణ: డా.ఆర్.రమేష్, వైద్యులు, ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు వైద్యశాల, హైదరాబాద్
A song by Dr.B.Keshavareddy, Retired Doctor, Gandhi Hospital
Edited by Dr.R.Surya Prakash Rao, Poet & Writer
Singer: Raja
Supervision: Dr.R.Ramesh, Govt.E.N.T. Hospital, Hyderabad

https://youtu.be/Yikeua_-11Q

Thursday 28 May 2020

'సైబర్ సేఫ్టీ & సెక్యూరిటీ' తొలిరోజు వెబినార్





'సైబర్ సేఫ్టీ & సెక్యూరిటీ' అనే అంశంపై సి-డాక్ సంస్థ సహకారంతో తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి నిర్వహించిన వెబినార్ పరంపరలో తొలిరోజు (2020 మే 27) శిక్షణ చూసేందుకు కింది లింక్ క్లిక్ చేయండి. 
Telangana State Council Of Educational Research & Training is conducting series of webinars on 'Cyber Safety & Security'. This link takes you to the first day of the series. 

Click here to watch the first day webinar on 'Cyber Safety & Security'

Tuesday 26 May 2020


2020 మే 24న 'మన తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితమైన నా కవిత

Monday 25 May 2020

Webinar on 'Cyber Safety & Security' by SCERT & C-DAC

Webinar on 'Cyber Safety & Security'
by SCERT & C-DAC,


 27.05.2020 to 29.05.2020

సి-డాక్ సంస్థ సహకారంతో  తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి మే నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి రెండు గంటలసేపు  'సైబర్ సేఫ్టీ& సెక్యూరిటీ' అనే అంశంపై ఆన్ లైన్ పద్ధతిలో శిక్షణ నిర్వహిస్తోంది. అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు, ఉపాధ్యాయ శిక్షణా సంస్థల అధ్యాపకులు ఈ శిక్షణలో పాల్గొనవలసి ఉంటుంది.
ఈ కార్యక్రమం ఎస్.సి.ఇ. ఆర్.టి. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతుంది.
ఈ ఆన్ లైన్ శిక్షణలో ముందుగా నమోదు చేసుకుని, విజయవంతంగా శిక్షణ ముగించిన ఉపాధ్యాయులకు ఇ-సర్టిఫికెట్లు అందజేస్తారు.
ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలలోగా కింది లింక్ లను ఉపయోగించి, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
1. HTTPS://www. infosecawareness.in/tech-trv
Click here for registration - link 1
 https://www.infosecawareness.in/tech-trv

2. పై లింక్ పని చేయకపోతే కింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు.
http://220.156.189.174/tech-trv
Click.here for registration- Link 2

http://220.156.189.174/tech-trv


Webinar Training on *Cyber Safety and Security*

For registration click on the  following link:

https://www.infosecawareness.in/tech-trv

If the Website is not opening, copy the  following URL and paste in the browser and go.

http://220.156.189.174/tech-trv

Submit the form and wait for some time to get confirmation.