Showing posts with label ఏకాంశ కవిత్వం-284వ వారం- అంశం: మేనమామ. Show all posts
Showing posts with label ఏకాంశ కవిత్వం-284వ వారం- అంశం: మేనమామ. Show all posts

Wednesday, 27 May 2026

ఏకాంశ కవిత్వం-284వ వారం- అంశం: మేనమామ


 ఏకాంశ కవిత్వం-284వ వారం- అంశం: మేనమామ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1767వ రోజు ‘మేనమామ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, డా.సి.వసుంధర, పొన్నాల ధనమ్మ, జె.నరసింహారావు, పరిమి వెంకట సత్యమూర్తి, డా.షహనాజ్ బతుల్, రాజప్ప, కోలా సత్యనారాయణ, నాగిరెడ్డి అరుణజ్యోతి, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2026 మే 28వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839