Showing posts with label ఏకాంశ కవిత్వం-287వ వారం- అంశం: దేశభక్తి. Show all posts
Showing posts with label ఏకాంశ కవిత్వం-287వ వారం- అంశం: దేశభక్తి. Show all posts

Wednesday, 17 June 2026

ఏకాంశ కవిత్వం-287వ వారం- అంశం: దేశభక్తి


 ఏకాంశ కవిత్వం-287వ వారం- అంశం: దేశభక్తి                                                                                                                               

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1798వ రోజు ‘దేశభక్తి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, గుండవరం కొండల్ రావు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, కోలా సత్యనారాయణ, రాజప్ప, డా.సి.వసుంధర, చంద్రకళ దీకొండ, పి.పద్మావతి రాసిన కవితలు 2026 జూన్ 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839