Wednesday, 18 March 2026

ఏకాంశ కవిత్వం-274వ వారం- అంశం: యుద్ధం- ఫలితం


 ఏకాంశ కవిత్వం-274వ వారం- అంశం: యుద్ధం- ఫలితం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1725వ రోజు ‘యుద్ధం- ఫలితం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో సావిత్రి రంజోల్కర్, కోలా సత్యనారాయణ, ప్రశాంతి రేవూరి, పి.బాలాత్రిపుర సుందరి, డా.సి.వసుంధర రాసిన కవితలు 2026 మార్చి 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


No comments:

Post a Comment