Thursday, 3 September 2026

ఏకాంశ కవిత్వం-298వ వారం- అంశం: చూపులు


 ఏకాంశ కవిత్వం-298వ వారం- అంశం: చూపులు                                                                                                                              

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1862వ రోజు ‘చూపులు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో గుర్రాల వేంకటేశ్వర్లు, పొన్నాల ధనమ్మ, కోలా సత్యనారాయణ, చంద్రకళ దీకొండ, డా.సి.వసుంధర, రాజప్ప, ఎ.రాజ్యశ్రీ  రాసిన కవితలు 2026 సెప్టెంబరు 3వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839    

No comments:

Post a Comment