Wednesday 29 March 2023

ఏకాంశ కవిత్వం- 127వ వారం.. అంశం: 805వరోజు ‘శ్రీరామచంద్రుడు’

ఏకాంశ కవిత్వం- 127వ వారం 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 805వరోజు ‘శ్రీరామచంద్రుడు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో పరిమి వెంకట సత్యమూర్తి, ఏడెల్లి రాములు, శనగపల్లి ఉమామహేశ్వరరావు, చంద్రకళ దీకొండ, రజనీ కులకర్ణి, మన్నె లలిత, అయ్యల సోమయాజుల ప్రసాద్, లక్ష్మారెడ్డి  పసుల, గుండవరం కొండల్ రావు, గుండం మోహన్ రెడ్డి, పురం మంగ రాసిన కవితలు 2023 మార్చి 30 వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

9441046839 
* * * * **

Sunday 26 March 2023

సంగీత ప్రపంచ సామ్రాజ్ఞి (డా. వింజమూరి అనసూయాదేవి)

ప్రముఖ సంగీత విద్వాంసురాలు డా.వింజమూరి అనసూయాదేవి గారిపై నా వ్యాసం 2019 మార్చి 26  'ఆంధ్రప్రభ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం. 

Wednesday 22 March 2023

ఏకాంశ కవిత్వం- 126వ వారం. అంశం: శాంతి

 ఏకాంశ కవిత్వం- 126వ వారం 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 786వరోజు ‘శాంతి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, మోటూరి శాంతకుమారి, వి. సంధ్యారాణి, ఎ.రాజ్యశ్రీ, ఆర్.ప్రవీణ్, కందుకూరి మనోహర్, జె.వి.కుమార్ చేపూరి, గుర్రాల వేంకటేశ్వర్లు, రమేశ్ నల్లగొండ రాసిన కవితలు 2023 మార్చి 22 వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   

నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

9441046839 

* * * * **

Tuesday 21 March 2023

తాత్త్విక ధార చప్పుడు (జింబో గారి 'ఒకప్పుడు' కవితాసంపుటిపై వ్యాసం)

విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పూర్వ సభ్యులు, ప్రముఖ కవి మంగారి రాజేందర్ (జింబో) గారు రాసిన 'ఒకప్పుడు' కవితాసంపుటిపై నేను రాసిన వ్యాసం 2022 మార్చి 21 'ఆంధ్రప్రభ' దినపత్రిక 'సాహితీ గవాక్షం' పేజీలో ప్రచురితం. (2022008)

Wednesday 15 March 2023

ఏకాంశ కవిత్వం- 125వ వారం- అంశం: ‘తెలుగు పాట - ఎగరేసిన బావుటా’

 ఏకాంశ కవిత్వం- 125వ వారం 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా ఆర్.ఆర్.ఆర్. సినిమాలోని #‘నాటునాటు’ పాట ఆస్కార్ అవార్డు పొందిన నేపథ్యంలో 797వరోజు ‘తెలుగు పాట - ఎగరేసిన బావుటా’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో పరిమి వెంకట సత్యమూర్తి, మాడుగుల నారాయణమూర్తి, ఏడెల్లి రాములు, పురం మంగ, జక్కని గంగాధర్, లక్ష్మారెడ్డి  పసుల, నగునూరి రాజన్న, ఉండవిల్లి సుజాతా మూర్తి, ఎం. వీరకుమారి, పులేందర్ కస్తూరి, జె.నరసింహారావు రాసిన కవితలు 2023 మార్చి 16వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

9441046839 

* * * * **

Monday 13 March 2023

సాహిత్య సాంస్కృతిక సవ్యసాచి

 ప్రముఖ రచయిత దోరవేటి గారిపై నా వ్యాసం 'సాహిత్య సాంస్కృతిక సవ్యసాచి' నేటి (2023 మార్చి 13) 'మన తెలంగాణ' దినపత్రిక 'కలం' పేజీలో ప్రచురితం. 
 
కృష్ణవేణి అంతరంగ తరంగాలు

 పరాంకుశం కృష్ణవేణి గారి 'నా అంతరంగాలు- కృష్ణాతరంగాలు' కవితాసంపుటిపై నా వ్యాసం నేటి (2023 మార్చి 13) 'సూర్య' దినపత్రిక 'అక్షరం' పేజీలో ప్రచురితం.

Thursday 9 March 2023

ఏకాంశ కవిత్వం- 124వ వారం - అంశం: ర్యాగింగ్

ఏకాంశ కవిత్వం- 124వ వారం - అంశం: ర్యాగింగ్

ఏకాంశ కవిత్వం- 124వ వారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా సమకాలీన సంఘటనల నేపథ్యంలో 786వరోజు ‘ర్యాగింగ్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, అయ్యల సోమయాజుల ప్రసాద్, జె.వి.కుమార్ చేపూరి, కృష్ణవేణి పరాంకుశం, ఆర్.ప్రవీణ్, మోటూరి శాంతకుమారి, చంద్రకళ దీకొండ, పత్తెం విజయ రాఖి రాసిన కవితలు 2023 మార్చి 9వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.
- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839
* * * * **

భరతవాక్యం (మహిళా దినోత్సవం సందర్భంగా కవిత)

మహిళా దినోత్సవం సందర్భంగా నేను రాసిన 'భరతవాక్యం' కవిత 
2023 మార్చి 8 వ తేదీ 'ఆంధ్రప్రభ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం 

Tuesday 7 March 2023

అనంతావధానం (మహిళాదినోత్సవం సందర్భంగా కవిత)

 అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను రాసిన కవిత రెండేళ్ల కిందట ఇదేరోజు (2021 మార్చి 8) 'మన తెలంగాణ' దినపత్రిక 'కలం' పేజీలో ప్రచురితం. 

సమాజ వికాసమే లక్ష్యంగా అక్షరయాన్ మూడేళ్ల ప్రయాణం (ఆంధ్రప్రభ)

అందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు. రచయిత్రుల సంస్థ 'అక్షరయాన్' మూడేళ్ల ప్రయాణంపై నేను రాసిన వ్యాసాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను. వ్యాసాన్ని ప్రచురించిన పెద్దలు వై.ఎస్.ఆర్.శర్మ గారికి ధన్యవాదాలు. (2022 జులై 11- 'ఆంధ్రప్రభ' దినపత్రిక 'సాహితీ గవాక్షం' పేజీ).

Wednesday 1 March 2023

తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి గారి సాహిత్య తరగతి .. అంశం: కవిత్వ రచన-మౌలికాంశాలు. నిర్వహణ: దర్పణం సాహిత్య వేదిక, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక - ప్రెస్ కవరేజీ

ఏకాంశ కవిత్వం- 123వ వారం- అంశం: ‘ఆధునిక మహిళ’

ఏకాంశ కవిత్వం- 123వ వారం 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవం నేపథ్యంలో  783వరోజు ‘ఆధునిక మహిళ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో పురం మంగ, మన్నె లలిత, ముద్దు వెంకటలక్ష్మి, ఏడెల్లి రాములు, శనగపల్లి ఉమామహేశ్వరరావు, చంద్రకళ దీకొండ, కందుకూరి మనోహర్, జె.వి.కుమార్ చేపూరి, మోటూరి శాంతకుమారి, ఆర్.ప్రవీణ్ రాసిన కవితలు 2023 మార్చి 2వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 
9441046839 
* * * * **