దివంగత కవయిత్రి, దర్పణం సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యురాలు కె.కె.తాయారు గారు నాపై రాసిన వ్యాసం (రచనాకాలం: డిసెంబరు, 2025) రాజమండ్రి నుండి వెలువడే 'జన ప్రతిధ్వని' దినపత్రికలో ఈరోజు (2026 మార్చి 26వ తేదీన) ప్రచురితం. ఈ వ్యాసం రాసిన కొద్ది రోజులకే తాయారు గారు అస్తమయం చెందడం బాధాకరం.

No comments:
Post a Comment