Wednesday, 9 September 2026

ఏకాంశ కవిత్వం-299వ వారం- అంశం: నేపాల్ వరదలు


ఏకాంశ కవిత్వం-299వ వారం- అంశం: నేపాల్ వరదలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1879వ రోజు ‘నేపాల్ వరదలు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, జె.వి.కుమార్ చేపూరి, రామకృష్ణ చంద్రమౌళి, నగునూరి రాజన్న, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2026 సెప్టెంబరు 10వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

No comments:

Post a Comment