సాహిత్యమే వ్యక్తిత్వం - వ్యక్తిత్వమే సాహిత్యం
కేంద్ర సాహిత్య అకాడమీ 2025 సంవత్సర పురస్కారాన్ని సుప్రసిద్ధ కవి డా.నందిని సిధారెడ్డి గారు స్వీకరించనున్న నేపథ్యంలో నేను రాసిన వ్యాసం 'సాహిత్యమే వ్యక్తిత్వం - వ్యక్తిత్వమే సాహిత్యం' నేటి (2026 మార్చి 23) 'వుదయం' దినపత్రిక సాహిత్య పేజీలో ప్రచురితం. నాతో ఈ వ్యాసాన్ని ప్రత్యేకంగా రాయించి, ప్రచురించిన ఆ పత్రిక సంపాదకులు, పెద్దలు శ్రీరామమూర్తి గారికి కృతజ్ఞతలు.
No comments:
Post a Comment