Saturday 29 April 2023

శ్రమజీవి పయనం (కవిత)

 మేడే సందర్భంగా నేను రాసిన 'శ్రమజీవి పయనం' కవిత 'నేటినిజం' దినపత్రిక మేడే ప్రత్యేక సంచిక (2023 ఏప్రిల్ 27)లో ప్రచురితం. ఈ కవితను ప్రచురించిన 'నేటినిజం' దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు. (2023010)

Wednesday 19 April 2023

ఏకాంశ కవిత్వం- 130వ వారం - అంశం: ‘కుక్కల బెడద’

ఏకాంశ కవిత్వం- 130వ వారం 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 815వరోజు ‘కుక్కల బెడద’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, లక్ష్మారెడ్డి పసుల, నగునూరి రాజన్న, ఎ.రాజ్యశ్రీ, వి.‌సంధ్యారాణి, నాగిరెడ్డి అరుణ జ్యోతి, మోటూరి శాంతకుమారి, కె.కె.తాయారు, గుండం మోహన్ రెడ్డి, జె.వి.కుమార్ చేపూరి రాసిన కవితలు 2023 ఏప్రిల్ 20వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

9441046839 

* * * * **

Wednesday 12 April 2023

ఏకాంశ కవిత్వం- 129వ వారం - అంశం: ఉపవాసం

ఏకాంశ కవిత్వం- 129వ వారం 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 806వరోజు ‘ఉపవాసం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో ఎ.రాజ్యశ్రీ, నగునూరి రాజన్న, కె.కె.తాయారు, మోటూరి శాంతకుమారి, గుండవరం కొండల్ రావు, ఏడెల్లి రాములు, ఆర్. ప్రవీణ్, లక్ష్మారెడ్డి  పసుల రాసిన కవితలు 2023 ఏప్రిల్ 13వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

9441046839 
* * * * **

Wednesday 5 April 2023

ఏకాంశ కవిత్వం- 128వ వారం. అంశం: సహనం

 ఏకాంశ కవిత్వం- 128వ వారం 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా  798వరోజు ‘సహనం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో ఎ.రాజ్యశ్రీ, మోటూరి శాంతకుమారి, జక్కని గంగాధర్, కె.కె.తాయారు, జె.వి.కుమార్ చేపూరి, ఆర్.ప్రవీణ్, నగునూరి రాజన్న, జె.నరసింహారావు, చంద్రకళ దీకొండ, ఏడెల్లి రాములు రాసిన కవితలు 2023 ఏప్రిల్ 6వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

9441046839 
* * * * **