Wednesday 28 June 2023

లేట్ రిజిస్టర్ (కవిత)

తొలకరి పలకరించిన సందర్భంగా నేను రాసిన కవిత 'లేట్ రిజిస్టర్' 2023 జూన్ 29  'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం. (2023020) 

ఏకాంశ కవిత్వం- 138వ వారం- అంశం: పలకరించిన తొలకరి

ఏకాంశ కవిత్వం- 138వ వారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 885వరోజు ‘పలకరించిన తొలకరి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, జె.నరసింహారావు, నారుమంచి వాణీ ప్రభాకరి, కనకయ్య మల్లముల, మోటూరి శాంతకుమారి, వీరకుమారి, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, ఆర్.ఎస్. వెంకటేశ్వరన్, జగన్నాథ్ వెలిదిమళ్ల రాసిన కవితలు 2023 జూన్ 29వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

    9441046839

****

Thursday 22 June 2023

ఏకాంశ కవిత్వం- 137వ వారం- అంశం: నీడ

  ఏకాంశ కవిత్వం- 137వ వారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 877వ రోజు ‘నీడ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఏడెల్లి రాములు, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ,  పురం మంగ, గుండం మోహన్ రెడ్డి, నగునూరి రాజన్న, లక్ష్మారెడ్డి  పసుల, చంద్రకళ దీకొండ, గుర్రాల వేంకటేశ్వర్లు రాసిన కవితలు 2023 జూన్ 22వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

9441046839

****

Sunday 18 June 2023

భవిత మహోన్నతం (మన ఊరు-మన బడి పథకంపై కవిత)

 'మన ఊరు-మన బడి' పథకంపై నేను రాసిన కవిత 'భవిత మహోన్నతం' 2023 జూన్ 16-30 'తంగేడు' సాహిత్య పక్షపత్రికలో ప్రచురితం. ఈ కవితను ప్రచురించిన 'తంగేడు' సంపాదకులు కల్వకుంట్ల కవిత గారికి, సహ సంపాదకులు డా. కాంచనపల్లి గోవర్ధన్ రాజు గారికి ధన్యవాదాలు. నాతో ఈ కవితను రాయించిన ప్రముఖ కవయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి గారికి కృతజ్ఞతలు. 
 
Wednesday 14 June 2023

పరిపూర్ణ వికాస దిశగా (కవిత)

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా నేను రాసిన కవిత 'పరిపూర్ణ వికాస దిశగా' 2023 జూన్ 15 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం. (శీర్షికలో ప్రశ్నార్థకాన్ని తొలగించి చదువుకోవలసిందిగా సూచన) ((2023017) 

ఏకాంశ కవిత్వం- 136వ వారం- అంశం: బడులు మొదలు

 ఏకాంశ కవిత్వం- 136వ వారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 871వరోజు ‘బడులు మొదలు అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, ఎం.వీరకుమారి, ఏడెల్లి రాములు, ఎ.రాజ్యశ్రీ, గుర్రాల వేంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి  పసుల, జె.వి.కుమార్ చేపూరి, ఎస్.సింహాచలం, జె.నరసింహారావు, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2023 జూన్ 15వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

9441046839

****

Wednesday 7 June 2023

మనసును ఆలింగనం చేసుకునే 'మనిషిని కలిసినట్టుండాలి'

మనసును ఆలింగనం చేసుకునే 'మనిషిని కలిసినట్టుండాలి' 

ఆచార్య ఎన్. గోపి గారి కవితాసంపుటి 'మనిషిని కలిసినట్టుండాలి'పై నేను రాసిన వ్యాసం "మనసును ఆలింగనం చేసుకునే 'మనిషిని కలిసినట్టుండాలి' " 2023 జూన్ 8 వ తేదీ 'నేటినిజం' దినపత్రికలో ప్రచురితం. 

ఏకాంశ కవిత్వం- 135వ వారం- అంశం: ఇంటి భోజనం- బయటి తిండి

 ఏకాంశ కవిత్వం- 135వ వారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 860వరోజు ‘ఇంటి భోజనం- బయటి తిండి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, వి.సంధ్యారాణి, జె.నరసింహారావు, మోటూరి శాంతకుమారి, ఆర్.కళ్యాణి, జక్కని గంగాధర్, ఎం.వి.ఉమాదేవి, కనకయ్య మల్లముల, కె.కె.తాయారు, చంద్రకళ దీకొండ రాసిన కవితలు 2023 జూన్ 8వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.

-నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

9441046839

****