![]() |
| రేపటి దేశ భవిష్యత్తు నేటి బాలలదే అంటాం. బాలలను తీర్చి దిద్దే మహత్తర బాధ్యతను భుజస్కంధాలపై వేసుకునే ఉపాధ్యాయుల పాత్ర దేశ భవిష్యత్ రీత్యా అత్యంత ప్రధానమైనది. అలాంటి ఒక ఉపాధ్యాయుడు ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నివేశం ఆధారంగా ఒక చక్కటి వ్యాసం అందజేశారు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ సభ్యులు మన్మథ రెడ్డి గారు. విద్యావ్యవస్థలో ప్రమాణాలకు కారణమయ్యే ఉపాధ్యాయుల అవగాహనలేమి క్షంతవ్యం కాదు. విద్యాశాఖలో సీనియర్ అధికారిగా అనుభవం గడించిన మన్మథరెడ్డి గారి వ్యాసం ఈ రోజు (02.07.2017) 'నమస్తే తెలంగాణ' దినపత్రిక లో ప్రచురితం. |
Showing posts with label Manmatha Reddy. Show all posts
Showing posts with label Manmatha Reddy. Show all posts
Sunday, 2 July 2017
ఈసురోమని పంతుళ్లుంటే దేశమేగతి బాగుపడునోయ్?
Labels:
Dr. Surya Prakash Rao,
Dr.Rayarao Surya Prakash Rao,
Education System,
Manmatha Reddy,
Surya Prakash Rao
Subscribe to:
Posts (Atom)
