Wednesday, 7 January 2026

ఏకాంశ కవిత్వం-264వ వారం- అంశం: రైతు

ఏకాంశ కవిత్వం-264వ వారం- అంశం: రైతు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1665వ రోజు ‘రైతు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో సావిత్రీ రంజోల్కర్, డా. చీదెళ్ళ సీతాలక్ష్మి, ఆర్. రమాదేవి, పొన్నాల ధనమ్మ, జె. వి. కుమార్ చేపూరి, పత్తిపాటి పుష్పలత రాసిన కవితలు 2026 జనవరి 8వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 24 December 2025

ఏకాంశ కవిత్వం-263వ వారం- అంశం: హైదరాబాదు పుస్తక ప్రదర్శన

ఏకాంశ కవిత్వం-263వ వారం- అంశం: హైదరాబాదు పుస్తక ప్రదర్శన                                                  

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1664వ రోజు ‘హైదరాబాదు పుస్తక ప్రదర్శన’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, రాజప్ప, ఎ.రాజ్యశ్రీ, కనకయ్య మల్లముల, పి.పద్మావతి, కె.కె.తాయారు  రాసిన కవితలు 2025 డిసెంబరు 25వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                     

Wednesday, 17 December 2025

ఏకాంశ కవిత్వం-262వ వారం- అంశం: ఆరోగ్యం

ఏకాంశ కవిత్వం-262వ వారం- అంశం: ఆరోగ్యం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1641వ రోజు ‘ఆరోగ్యం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, పొన్నాల ధనమ్మ, ఆర్. రమాదేవి, పి.విశాలాక్షి, రాజప్ప రాసిన కవితలు 2025 డిసెంబరు 18వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Friday, 12 December 2025

ఏకాంశ కవిత్వం-261వ వారం- అంశం: టెలివిజన్

ఏకాంశ కవిత్వం-261వ వారం- అంశం: టెలివిజన్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1638వ రోజు ‘టెలివిజన్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, డా.సి.వసుంధర, కోలా సత్యనారాయణ, నగునూరి రాజన్న, ప్రశాంతి రేవూరి, చంద్రకళ దీకొండ, లక్ష్మారెడ్డి పసుల రాసిన కవితలు 2025 డిసెంబరు 11వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 3 December 2025

ఏకాంశ కవిత్వం-260వ వారం- అంశం: వెక్కిరింత

 ఏకాంశ కవిత్వం-260వ వారం- అంశం: వెక్కిరింత

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1635 వ రోజు ‘వెక్కిరింత’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.సి.వసుంధర, ఎ.రాజ్యశ్రీ, పి.పద్మావతి, కె.కె.తాయారు, పొన్నాల ధనమ్మ, కోలా సత్యనారాయణ, డా. షహనాజ్ బతుల్, ప్రశాంతి రేవూరి రాసిన కవితలు 2025 డిసెంబరు 4వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 26 November 2025

ఏకాంశ కవిత్వం-259వ వారం- అంశం: పెదవి దాటిన మాట

ఏకాంశ కవిత్వం-259వ వారం- అంశం: పెదవి దాటిన మాట                                                                                                                               

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1631వ రోజు ‘పెదవి దాటిన మాట’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, కోలా సత్యనారాయణ, రాజప్ప, ప్రశాంతి రేవూరి, లక్ష్మారెడ్డి పసుల, పొన్నాల ధనమ్మ, పి.పద్మావతి, డా. షహనాజ్ బతుల్ రాసిన కవితలు 2025 నవంబరు 27వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                   

Wednesday, 19 November 2025

ఏకాంశ కవిత్వం-258వ వారం- అంశం: స్పర్శ

ఏకాంశ కవిత్వం-258వ వారం- అంశం: స్పర్శ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1605వ రోజు ‘స్పర్శ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో మాడుగుల నారాయణమూర్తి, పి. విశాలాక్షి, కె.కె.తాయారు, రేవిణిపాటి రమాదేవి, ఎ.రాజ్యశ్రీ, వి.సంధ్యారాణి, గుండవరం కొండల్ రావు, లక్ష్మారెడ్డి పసుల, కోలా సత్యనారాయణ, పొన్నాల ధనమ్మ, రాజప్ప రాసిన కవితలు 2025 నవంబరు 20వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.