Wednesday, 19 November 2025

ఏకాంశ కవిత్వం-258వ వారం- అంశం: స్పర్శ

 

ఏకాంశ కవిత్వం-258వ వారం- అంశం: స్పర్శ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1605వ రోజు ‘స్పర్శ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో మాడుగుల నారాయణమూర్తి, పి. విశాలాక్షి, కె.కె.తాయారు, రేవిణిపాటి రమాదేవి, ఎ.రాజ్యశ్రీ, వి.సంధ్యారాణి, గుండవరం కొండల్ రావు, లక్ష్మారెడ్డి పసుల, కోలా సత్యనారాయణ, పొన్నాల ధనమ్మ, రాజప్ప రాసిన కవితలు 2025 నవంబరు 20వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839


No comments:

Post a Comment