Wednesday, 26 March 2025

ఏకాంశ కవిత్వం-227వ వారం- అంశం: ఆకాశం నుండి దిగివచ్చిన తార- సునీతా విలియమ్స్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1426వ రోజు ‘ఆకాశం నుండి దిగివచ్చిన తార- సునీతా విలియమ్స్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఏడెల్లి రాములు‌, పరిమి వెంకట సత్యమూర్తి, పి.పద్మావతి, రజనీ కులకర్ణి, నగునూరి రాజన్న, ప్రశాంతి రేవూరి, వి.సంధ్యారాణి రాసిన కవితలు 2025 మార్చి 27వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 19 March 2025

ఏకాంశ కవిత్వం-226వ వారం- అంశం: సాంగత్యం

ఏకాంశ కవిత్వం-226వ వారం- అంశం: సాంగత్యం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1414వ రోజు ‘సాంగత్యం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, ఎ.రాజ్యశ్రీ, మోటూరి శాంతకుమారి, కోలా సత్యనారాయణ, లక్ష్మారెడ్డి పసుల, నాగిరెడ్డి అరుణ జ్యోతి, డా.షహనాజ్ బతుల్, కె.కె.తాయారు, ఆర్. రమాదేవి, పరిమి వెంకట సత్యమూర్తి, రాజప్ప రాసిన కవితలు 2025 మార్చి 20వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 12 March 2025

ఏకాంశ కవిత్వం-225వ వారం- అంశం: ఒక్క రేడియో- వేల ఆనందాలు

ఏకాంశ కవిత్వం-225వ వారం- అంశం: ఒక్క రేడియో- వేల ఆనందాలు                                                                                                                                

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1397వ రోజు ‘ఒక్క రేడియో- వేల ఆనందాలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో చంద్రకళ దీకొండ, కె.కె.తాయారు, నగునూరి రాజన్న, జక్కని గంగాధర్, ప్రశాంతి రేవూరి, నాగిరెడ్డి అరుణ జ్యోతి, డా.రమ్యాస్వరూప్, గోస్కుల శ్రీలత, ముద్దు వెంకటలక్ష్మి, ఎ.రాజ్యశ్రీ, పి.పద్మావతి రాసిన కవితలు 2025 మార్చి 13వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839     

Wednesday, 5 March 2025

ఏకాంశ కవిత్వం-224వ వారం- అంశం: కుక్క

ఏకాంశ కవిత్వం-224వ వారం- అంశం: కుక్క                                                                మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1391వ రోజు ‘కుక్క’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో జక్కని గంగాధర్, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, గుండవరం  కొండల్ రావు, రాజప్ప, రామకృష్ణ చంద్రమౌళి, ద్విభాష్యం  నాగలక్ష్మి, నాగిరెడ్డి అరుణ జ్యోతి, పి.పద్మావతి, రజనీ కులకర్ణి, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2025 మార్చి 6వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.  

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                            

Tuesday, 4 March 2025

Wednesday, 26 February 2025

ఏకాంశ కవిత్వం-223వ వారం- అంశం: అపార్థం

ఏకాంశ కవిత్వం-223వ వారం- అంశం: అపార్థం                                                                                                                  

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1386వ రోజు ‘అపార్థం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, కె.కె.తాయారు, డా.సి.వసుంధర, ఎ.రాజ్యశ్రీ, నాగిరెడ్డి అరుణ జ్యోతి, శేషారావు (శీర్షిక: భిన్న ఆలోచనలు), మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2025 ఫిబ్రవరి 27వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                        

Wednesday, 19 February 2025

ఏకాంశ కవిత్వం-222వ వారం- అంశం: అహంకారం

ఏకాంశ కవిత్వం-222వ వారం- అంశం: అహంకారం                                                                                                                                

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1384వ రోజు ‘అహంకారం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో చంద్రకళ దీకొండ, ప్రశాంతి రేవూరి, ఆర్.రమాదేవి, గుండం మోహన్ రెడ్డి, విజయలక్ష్మి వడ్డేపల్లి, పి.పద్మావతి, వి.సంధ్యారాణి, రాజప్ప, కందుకూరి మనోహర్, నాగిరెడ్డి అరుణ జ్యోతి రాసిన కవితలు 2025 ఫిబ్రవరి 20వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.