Sunday, 26 March 2023

సంగీత ప్రపంచ సామ్రాజ్ఞి (డా. వింజమూరి అనసూయాదేవి)

ప్రముఖ సంగీత విద్వాంసురాలు డా.వింజమూరి అనసూయాదేవి గారిపై నా వ్యాసం 2019 మార్చి 26  'ఆంధ్రప్రభ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం. 

Wednesday, 22 March 2023

ఏకాంశ కవిత్వం- 126వ వారం. అంశం: శాంతి

 ఏకాంశ కవిత్వం- 126వ వారం 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 786వరోజు ‘శాంతి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, మోటూరి శాంతకుమారి, వి. సంధ్యారాణి, ఎ.రాజ్యశ్రీ, ఆర్.ప్రవీణ్, కందుకూరి మనోహర్, జె.వి.కుమార్ చేపూరి, గుర్రాల వేంకటేశ్వర్లు, రమేశ్ నల్లగొండ రాసిన కవితలు 2023 మార్చి 22 వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   

నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

9441046839 

* * * * **

Tuesday, 21 March 2023

తాత్త్విక ధార చప్పుడు (జింబో గారి 'ఒకప్పుడు' కవితాసంపుటిపై వ్యాసం)

విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పూర్వ సభ్యులు, ప్రముఖ కవి మంగారి రాజేందర్ (జింబో) గారు రాసిన 'ఒకప్పుడు' కవితాసంపుటిపై నేను రాసిన వ్యాసం 2022 మార్చి 21 'ఆంధ్రప్రభ' దినపత్రిక 'సాహితీ గవాక్షం' పేజీలో ప్రచురితం. (2022008)

Wednesday, 15 March 2023

ఏకాంశ కవిత్వం- 125వ వారం- అంశం: ‘తెలుగు పాట - ఎగరేసిన బావుటా’

 ఏకాంశ కవిత్వం- 125వ వారం 

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా ఆర్.ఆర్.ఆర్. సినిమాలోని #‘నాటునాటు’ పాట ఆస్కార్ అవార్డు పొందిన నేపథ్యంలో 797వరోజు ‘తెలుగు పాట - ఎగరేసిన బావుటా’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు.  వాటిలో పరిమి వెంకట సత్యమూర్తి, మాడుగుల నారాయణమూర్తి, ఏడెల్లి రాములు, పురం మంగ, జక్కని గంగాధర్, లక్ష్మారెడ్డి  పసుల, నగునూరి రాజన్న, ఉండవిల్లి సుజాతా మూర్తి, ఎం. వీరకుమారి, పులేందర్ కస్తూరి, జె.నరసింహారావు రాసిన కవితలు 2023 మార్చి 16వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.  

కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.   

- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు 

9441046839 

* * * * **

Monday, 13 March 2023

సాహిత్య సాంస్కృతిక సవ్యసాచి

 ప్రముఖ రచయిత దోరవేటి గారిపై నా వ్యాసం 'సాహిత్య సాంస్కృతిక సవ్యసాచి' నేటి (2023 మార్చి 13) 'మన తెలంగాణ' దినపత్రిక 'కలం' పేజీలో ప్రచురితం. 
 
కృష్ణవేణి అంతరంగ తరంగాలు

 పరాంకుశం కృష్ణవేణి గారి 'నా అంతరంగాలు- కృష్ణాతరంగాలు' కవితాసంపుటిపై నా వ్యాసం నేటి (2023 మార్చి 13) 'సూర్య' దినపత్రిక 'అక్షరం' పేజీలో ప్రచురితం.

Thursday, 9 March 2023

ఏకాంశ కవిత్వం- 124వ వారం - అంశం: ర్యాగింగ్

ఏకాంశ కవిత్వం- 124వ వారం - అంశం: ర్యాగింగ్

ఏకాంశ కవిత్వం- 124వ వారం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా సమకాలీన సంఘటనల నేపథ్యంలో 786వరోజు ‘ర్యాగింగ్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, అయ్యల సోమయాజుల ప్రసాద్, జె.వి.కుమార్ చేపూరి, కృష్ణవేణి పరాంకుశం, ఆర్.ప్రవీణ్, మోటూరి శాంతకుమారి, చంద్రకళ దీకొండ, పత్తెం విజయ రాఖి రాసిన కవితలు 2023 మార్చి 9వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవిత్వ సాధన చేస్తున్న కవులందరికీ అభినందనలు. ఈ కవితలను ప్రచురించిన 'నేటినిజం'దినపత్రిక సంపాదకులు బైసా దేవదాసు గారికి కృతజ్ఞతలు.
- నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839
* * * * **