Wednesday, 11 November 2026

ఏకాంశ కవిత్వం-308వ వారం- అంశం: చిత్రకళ


ఏకాంశ కవిత్వం-308వ వారం- అంశం: చిత్రకళ                                                  

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1926వ రోజు 'చిత్రకళ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో రాజ్యశ్రీ, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, డా.అరుణ పరంధాములు, కోలా సత్యనారాయణ, గుండవరం కొండల్ రావు రాసిన కవితలు 2026 నవంబరు 12వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839                                                                                                                                                                                                                  

No comments:

Post a Comment