Wednesday, 4 November 2026

ఏకాంశ కవిత్వం-307వ వారం- అంశం: ఇంటర్నెట్

ఏకాంశ కవిత్వం-307వ వారం- అంశం: ఇంటర్నెట్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1925వ రోజు 'ఇంటర్నెట్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీలతరమేశ్ గోస్కుల, డా.అరుణ పరంధాములు, ముద్దు వెంకటలక్ష్మి, పొన్నాల ధనమ్మ, నగునూరి రాజన్న, పి.పద్మావతిరాసిన కవితలు 2026 నవంబరు 5వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

 

No comments:

Post a Comment