Showing posts with label pongal. Show all posts
Showing posts with label pongal. Show all posts

Thursday, 15 January 2026

ఏకాంశ కవిత్వం-265వ వారం- అంశం: మకర సంక్రాంతి


ఏకాంశ కవిత్వం-265వ వారం- అంశం: మకర సంక్రాంతి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1678వ రోజు ‘మకర సంక్రాంతి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, చంద్రకళ దీకొండ, గాడేపల్లి సూర్యకాంతి, రేవిణిపాటి రమాదేవి, నాగరాజు చుండూరి, కె.కె.తాయారు రాసిన కవితలు 2026 జనవరి 14వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839