Wednesday, 21 October 2026

ఏకాంశ కవిత్వం-305వ వారం- అంశం: పండుగ షాపింగు - వేతనజీవుల తిప్పలు

ఏకాంశ కవిత్వం-305వ వారం- అంశం: పండుగ షాపింగు - వేతనజీవుల తిప్పలు                                

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1911వ రోజు ‘పండుగ షాపింగు - వేతనజీవుల తిప్పలు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నాగరాజు చుండూరి, పొన్నాల ధనమ్మ, రాజప్ప, డా.సి.వసుంధర, ఎ.రాజ్యశ్రీ రాసిన కవితలు 2026 అక్టోబరు 22వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    

 -ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839       

No comments:

Post a Comment