Wednesday, 18 February 2026

ఏకాంశ కవిత్వం-270వ వారం- అంశం: నిఘంటువు


ఏకాంశ కవిత్వం-270వ వారం- అంశం: నిఘంటువు                                                                                                                               
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1695వ రోజు ‘నిఘంటువు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నాగరాజు చుండూరి, గుర్రాల వేంకటేశ్వర్లు, పొన్నాల ధనమ్మ, వి.సంధ్యారాణి, ప్రశాంతి రేవూరి, డా.సి.వసుంధర, పి.పద్మావతి రాసిన కవితలు 2026 ఫిబ్రవరి 19వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.    
 
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839    


 

No comments:

Post a Comment