ఏకాంశ కవిత్వం-254వ వారం- అంశం: ట్రంపుకు చెయ్యిచ్చిన నోబెల్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1603వ రోజు ‘ట్రంపుకు చెయ్యిచ్చిన నోబెల్’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో శ్రీలతరమేశ్ గోస్కుల, డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, ఎ.రాజ్యశ్రీ, లక్ష్మారెడ్డి పసుల, పి.పద్మావతి, కాటేగారు పాండురంగ విఠల్, ప్రశాంతి రేవూరి రాసిన కవితలు 2025 అక్టోబరు 16వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

No comments:
Post a Comment