ఏకాంశ కవిత్వం-244వ వారం- అంశం: శ్రావణ మాసం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.
ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1536వ రోజు ‘శ్రావణ మాసం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. చీదెళ్ల సీతాలక్ష్మి, తాయారు, పి.పద్మావతి, కాటేగారు పాండురంగ విఠల్, మోటూరి శాంతకుమారి, దేవరాజు రేవతి, పొన్నాల ధనమ్మ, కోలా సత్యనారాయణ, విత్తనాల విజయకుమార్, ఆర్. రమాదేవి రాసిన కవితలు 2025 జులై 31వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.
కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839




