Wednesday, 18 December 2024

ఏకాంశ కవిత్వం- 213వ వారం- అంశం: భూకంపం

ఏకాంశ కవిత్వం- 213వ వారం- అంశం: భూకంపం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1338వ రోజు 'భూకంపం' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, కె.కె.తాయారు, కనపర్తి లక్ష్మయ్య, ఎ.రాజ్యశ్రీ, ముద్దు వెంకటలక్ష్మి, ప్రశాంతి రేవూరి, మోటూరి శాంతకుమారి, విజయలక్ష్మి వడ్డేపల్లి, ఏడెల్లి రాములు‌, ఉమాశేషారావు వైద్య రాసిన కవితలు 2024 డిసెంబరు 19వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.       

-కాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 11 December 2024

ఏకాంశ కవిత్వం- 212వ వారం- అంశం: శీతాకాలం

ఏకాంశ కవిత్వం- 212వ వారం- అంశం: శీతాకాలం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1327వ రోజు 'శీతాకాలం' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, రాజప్ప, కె.కె.తాయారు, డా.సి.వసుంధర, రజనీ కులకర్ణి, పి.పద్మావతి, చంద్రకళ దీకొండ రాసిన కవితలు 2024 డిసెంబరు 12వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు                                                                                             

Wednesday, 4 December 2024

ఏకాంశ కవిత్వం- 211వ వారం- అంశం: పత్రికలు

ఏకాంశ కవిత్వం- 211వ వారం- అంశం: పత్రికలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1321వ రోజు 'పత్రికలు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, దేశపతి కృష్ణమూర్తి, రేవిణిపాటి రమాదేవి, డా.రమ్యా స్వరూప్, విజయలక్ష్మి వడ్డేపల్లి, రజనీ కులకర్ణి, ముద్దు వెంకటలక్ష్మి, జక్కని గంగాధర్, రాజప్ప, నగునూరి రాజన్న రాసిన కవితలు 2024 డిసెంబరు 5వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు   

Wednesday, 27 November 2024

ఏకాంశ కవిత్వం - 210వ వారం - అంశం : నిప్పు లేనిదే పొగ రాదు

ఏకాంశ కవిత్వం- 210వ వారం- అంశం: నిప్పు లేనిదే పొగ రాదు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1317వ రోజు 'నిప్పు లేనిదే పొగ రాదు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, నగునూరి రాజన్న, ఉమాశేషారావు వైద్య, మోటూరి శాంతకుమారి, గుండం మోహన్ రెడ్డి, డా.సి.వసుంధర, పి. పద్మావతి, రాజప్ప, ఎ. రాజ్యశ్రీ, కె.కె. తాయారు, ప్రశాంతి రేవూరి రాసిన కవితలు 2024 నవంబరు 28వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

_కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు._

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు                                              

Wednesday, 20 November 2024

ఏకాంశ కవిత్వం- 209వ వారం- అంశం: భుక్తాయాసం

ఏకాంశ కవిత్వం- 209వ వారం- అంశం: భుక్తాయాసం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1314 వ రోజు ‘భుక్తాయాసం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, డా. రమ్యా స్వరూప్, కె.కె.తాయారు, ప్రశాంతి రేవూరి, ఆర్. రమాదేవి, డా.సి.వసుంధర, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2024 నవంబరు 21వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 13 November 2024

ఏకాంశ కవిత్వం- 208వ వారం- అంశం: సౌరశక్తి

ఏకాంశ కవిత్వం- 208వ వారం- అంశం: సౌరశక్తి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1315 వ రోజు ‘సౌరశక్తి’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, మోటూరి శాంతకుమారి, కె.కె.తాయారు, రజనీకులకర్ణి, డా.రమ్యా స్వరూప్, డా.సి.వసుంధర, గుండవరం కొండల్ రావు, జె.నరసింహారావు, ఉమాశేషారావు వైద్య రాసిన కవితలు 2024 నవంబరు 14వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు    

Wednesday, 6 November 2024

ఏకాంశ కవిత్వం- 207వ వారం- అంశం: నిండుకుండ

 ఏకాంశ కవిత్వం- 207వ వారం- అంశం: నిండుకుండ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా ‘నిండుకుండ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, కె.కె.తాయారు, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, డా.సి.వసుంధర, పి.బాలాత్రిపుర సుందరి, పి.పద్మావతి, చంద్రకళ దీకొండ, జక్కని గంగాధర్, గుర్రాల వేంకటేశ్వర్లు, ప్రశాంతి రేవూరి రాసిన కవితలు 2024 నవంబరు 7వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.