Thursday, 28 August 2025

ఏకాంశ కవిత్వం-248వ వారం- అంశం: విద్యుత్తు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1545వ రోజు ‘విద్యుత్తు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో నగునూరి రాజన్న, ఎ.రాజ్యశ్రీ, రాజప్ప, పొన్నాల ధనమ్మ, లక్ష్మారెడ్డి పసుల, నాగిరెడ్డి అరుణజ్యోతి, డా.సి.వసుంధర, జె.వి.కుమార్ చేపూరి, మోటూరి శాంతకుమారి రాసిన కవితలు 2025 ఆగస్టు 28వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

Wednesday, 20 August 2025

ఏకాంశ కవిత్వం-247వ వారం- అంశం: ‘వీధినాటకాలు’

ఏకాంశ కవిత్వం-247వ వారం- అంశం: ‘వీధినాటకాలు’                                                                                                       

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1539వ రోజు ‘వీధినాటకాలు' అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, కె.కె.తాయారు, ఎం.వి.ఉమాదేవి,  పి.పద్మావతి, కాటేగారు పాండురంగ విఠల్, కోలా సత్యనారాయణ రాసిన కవితలు 2025 ఆగస్టు 21వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.   
 
-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839 

Friday, 15 August 2025

Wednesday, 13 August 2025

ఏకాంశ కవిత్వం-246వ వారం- అంశం: ‘ఉడుత సాయం’

ఏకాంశ కవిత్వం-246వ వారం- అంశం: ‘ఉడుత సాయం’

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1536వ రోజు ‘ఉడుత సాయం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో చంద్రకళ దీకొండ, డా.సి.వసుంధర, కె.కె.తాయారు, పొన్నాల ధనమ్మ, పి.పద్మావతి, లక్ష్మారెడ్డి పసుల, కాటేగారు పాండురంగ విఠల్, కోలా సత్యనారాయణ, మోటూరి శాంతకుమారి, విత్తనాల విజయకుమార్ రాసిన కవితలు 2025 ఆగస్టు 14వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు , 9441046839

Wednesday, 6 August 2025

ఏకాంశ కవిత్వం-245వ వారం- అంశం: మానసిక ఆరోగ్యం

 ఏకాంశ కవిత్వం-245వ వారం- అంశం: మానసిక ఆరోగ్యం                                                                                                                          

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1531వ రోజు ‘మానసిక ఆరోగ్యం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు, లక్ష్మారెడ్డి పసుల, ఎ.రాజ్యశ్రీ, చంద్రకళ దీకొండ, డా.సి.వసుంధర రాసిన కవితలు 2025 ఆగస్టు 7వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.