Wednesday, 25 September 2024

ఏకాంశ కవిత్వం- 201వ వారం- అంశం: మనీ పర్సు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1271వ రోజు ‘మనీ పర్సు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, నగునూరి రాజన్న, రాజప్ప, ఎ.రాజ్యశ్రీ, మోటూరి శాంతకుమారి, కె.కె.తాయారు, పి.పద్మావతి, జక్కని గంగాధర్, గుండవరం కొండల్ రావు, కందుకూరి మనోహర్ రాసిన కవితలు 2024 సెప్టెంబరు 26వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Thursday, 19 September 2024

ఏకాంశ కవిత్వం- 200వ వారం- అంశం: మానవత్వం

ఏకాంశ కవిత్వం- 200వ వారం- అంశం: మానవత్వం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.       

ఈ దైనందిన కార్యక్రమాన్ని గత 200 వారాలుగా నిరంతరాయంగా ‘నేటినిజం’ దినపత్రిక ప్రచురిస్తోంది. ఈ ప్రచురణ 200 వారాల మైలురాయిని చేరిన సందర్భంగా 'మానవత్వం’ అనే అంశాన్ని 1267వ రోజు ప్రత్యేక ఏకాంశంగా ప్రకటించారు ‘నేటినిజం’ సంపాదకులు బైసా దేవదాసు గారు. ఈ అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. పోరెడ్డి రంగయ్య, గుర్రాల వేంకటేశ్వర్లు, నాగిరెడ్డి అరుణజ్యోతి, విజయలక్ష్మి వడ్డేపల్లి, కనపర్తి లక్ష్మయ్య, గుండం మోహన్ రెడ్డి, ప్రశాంతి రేవూరి, డా. సి.వసుంధర, ఆర్. రమాదేవి, లోడె రాములు, శేషారావు రాసిన కవితలు 2024 సెప్టెంబరు 19వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Thursday, 12 September 2024

ఏకాంశ కవిత్వం- 199వ వారం- అంశం: అనుభవం గొప్ప గురువు

ఏకాంశ కవిత్వం- 199వ వారం- అంశం: అనుభవం గొప్ప గురువు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1246వ రోజు ‘అనుభవం గొప్ప గురువు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా. చీదెళ్ల సీతాలక్ష్మి, లక్ష్మారెడ్డి పసుల, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, పి.పద్మావతి, చంద్రకళ దీకొండ, మోటూరి శాంతకుమారి, గుండవరం కొండల్ రావు, నగునూరి రాజన్న రాసిన కవితలు 2024 సెప్టెంబరు 12వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 4 September 2024

ఏకాంశ కవిత్వం- 198వ వారం- అంశం: ఫోటోగ్రఫీ

ఏకాంశ కవిత్వం- 198వ వారం- అంశం: ఫోటోగ్రఫీ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది.

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1245వ రోజు ‘ఫోటోగ్రఫీ’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, నగునూరి రాజన్న, ఎ.రాజ్యశ్రీ, కె.కె.తాయారు, లక్ష్మారెడ్డి పసుల, మోటూరి శాంతకుమారి, జె.వి.కుమార్ చేపూరి, రాజప్ప, పి.పద్మావతి రాసిన కవితలు 2024 సెప్టెంబరు 5వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 28 August 2024

ఏకాంశ కవిత్వం- 197వ వారం- అంశం: ఉదయం

ఏకాంశ కవిత్వం- 197వ వారం- అంశం: ఉదయం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1236వ రోజు ‘ఉదయం’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో కందుకూరి మనోహర్, నగునూరి రాజన్న, కె.కె.తాయారు, ఆర్. రమాదేవి, పద్మావతి ‌పి., గుర్రాల వేంకటేశ్వర్లు, కపిలవాయి అశోక్ బాబు

రాసిన కవితలు 2024 ఆగస్టు 29వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Wednesday, 21 August 2024

ఏకాంశ కవిత్వం- 196వ వారం- అంశం: మా ఊరి బస్సు

ఏకాంశ కవిత్వం- 196వ వారం- అంశం: మా ఊరి బస్సు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1217వ రోజు ‘మా ఊరి బస్సు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, ఎం.వి.ఉమాదేవి, ఎ.రాజ్యశ్రీ, నగునూరి రాజన్న, విజయలక్ష్మి వడ్డేపల్లి, మోటూరి శాంతకుమారి, ఎం. వీరకుమారి, పి. పద్మావతి, లక్ష్మారెడ్డి పసుల, రాజప్ప, గుండం మోహన్ రెడ్డి రాసిన కవితలు 2024 ఆగస్టు 22వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.

కవులకు అభినందనలు. ప్రచురించిన 'నేటినిజం' సంపాదకులు బైసా దేవదాసు గారికి ధన్యవాదాలు.

-ఏకాంశ కవిత్వ నిర్వహణ: డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు

Thursday, 15 August 2024

ఏకాంశ కవిత్వం- 195వ వారం- అంశం: కవి గారి ఇల్లు

ఏకాంశ కవిత్వం- 195వ వారం- అంశం: కవి గారి ఇల్లు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక, దర్పణం సాహిత్య వేదిక సంయుక్తంగా ప్రతిరోజూ ఒక అంశం ఇచ్చి కవిత్వ రచన చేయిస్తున్నాయి. కవిత్వాన్ని నిరంతరం సాధన చేయిస్తున్నాయి. కవులు రాసిన పద్యాలు, వచన కవితలు, గేయాలను విశ్లేషించి; మెరుగు పరచుకోవడానికి ప్రతిరోజూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతోంది. 

ఈ దైనందిన కార్యక్రమంలో భాగంగా 1228వ రోజు ‘కవి గారి ఇల్లు’ అనే అంశంపై పలువురు కవులు తమ కవితలను పంచుకున్నారు. వాటిలో ఏడెల్లి రాములు‌, జె.నరసింహారావు, కె.కె.తాయారు, రామకృష్ణ చంద్రమౌళి, ఆర్. ప్రవీణ్, రాజప్ప, గుండం మోహన్ రెడ్డి, అరుణ కోదాటి, ఎం.వి.ఉమాదేవి, పి.పద్మావతి, రజనీకులకర్ణి రాసిన కవితలు 2024 ఆగస్టు 15వ తేదీ ‘నేటి నిజం’ దినపత్రికలో ప్రచురితం.