సాహిత్య, సాంస్కృతిక ఫలరాజం 'మామిడి'
సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డా.మామిడి హరికృష్ణ గారి కృషిపై నా వ్యాసం 'సాహిత్య, సాంస్కృతిక ఫలరాజం మామిడి' తంగేడు మాసపత్రిక డిసెంబరు సంచికలో ప్రచురితం. ఈ వ్యాసాన్ని ప్రచురించిన 'తంగేడు' అసోసియేట్ ఎడిటర్ కాంచనపల్లి గారికి ధన్యవాదాలు. (2023033)
చక్కని వ్యాసం.
ReplyDeleteమామిడి హరికృష్ణ జీవితంలో కళలు పోషించిన పాత్రను ఆ కళలలో అతని బహుముఖ ప్రజ్ఞను మీ వ్యాసంలో చక్కగా తెలియజేశారు. ఈ కాలంలో కవిత్వం రాసేవాళ్ళు చాలా మంది ఉన్నప్పటికి దాంతోపాటు ఇతర రచనలు, సినిమాలు, చిత్రలేఖనం పట్ల ఆసక్తిచూపిన, చక్కని అభినివేశం కలిగినవాళ్ళు కొందరే. వారిలో హరికృష్ణ ఒకరు అన్నది తెలియజేశారు.
చక్కని వ్యాసం మీది. అభినందనలు
ధన్యవాదాలు సార్
Delete